కేన్సర్ రాకాసిమూకల అడ్డా పై

విజయదశమి నాడు ఎక్కుపెడుతున్న అక్షరక్షిపణి

3sto301

కేన్సర్ “జాలం”

3sto302

కేన్సర్ వచ్చిన ఇంట్లో దొంగతనాలకు అవకాశం లేదు.

దోచుకునేందుకు ఏమీ మిగలవు 12వ రోజు తరువాత

కాకులైనా కావుకావంటూ ఎగురుతూ పోతాయ్

బంధువులు మారు పలుకులేకుండా పోతారు,

ఇంకా ఏమైనా మిగిలాయా అని చూసుకుని.

3sto303

రాచపుళ్లు కావవి రాబందుల విందుకు ఆహ్వానాలు

తాపీగా మురగేసుకు తినేసి రెక్కలువిరుచుకు పోతాయవి, ఎముకలు మిగిల్చి.

మూలుగు కూడా పీల్చేస్తాయి,

మబ్బుల ఎత్తుకు వెళ్లి ఎముకలు విసిరేసి, రాళ్లమీదకు.

విరిగిన ఎముకలలో మూలుగు కూడా తినేస్తాయి.

3sto304

రేపటి నుంచే…మీ………ముందుకు

ఇదే చోట ప్రతీ రోజు