“ఆంధ్రవ్యాస”భారతం – 222–అష్టావక్రుని కథ -5- ఏలూరిపాటి

30 అంటే ఏమిటి? 24 అంటే ఏమిటి? 12 అంటే ఏమిటి? 360 అంటే ఏమిటి? ధర్మం దేనికి సాధనము? నిద్రపోతూ కళ్లు తెరుచుకునేదానికి వేదాంతార్ధం ఏమిటి? దయచేసి ఈ క్రింది అనుసంధానం ద్వారా వినండి. http://anantasahiti.org/smbpravach222.htm లేదా http://www.anantasahiti.org/mp3/222.mp3 – ఏలూరిపాటి తరువాయి భాగం రేపు ఇదే చోట మిత్రులారా! సంస్కృత భాషా పరిరక్షణ అనే పవిత్ర ధ్యేయంతో ఏర్పడిన బృందం పలువురు ప్రశంసలు అందుకుంటోంది. అరుదుగా కలిగిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 29 ఆగస్టు … “ఆంధ్రవ్యాస”భారతం – 222–అష్టావక్రుని కథ -5- ఏలూరిపాటిని చదవడం కొనసాగించండి

ప్రకటనలు

‘నమో‘, ‘చంద్రా‘! సంస్కృతసంరక్షణాబృందం ఏర్పడింది ! -ఏలూరిపాటి

సంస్కృతభాషాభిమానులారా! మన దేవభాషా పరిరక్షణ కోసం మీరు చూపుతున్న ఉత్సాహం ఖండఖండాతరాలూ దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమరభాషాభిమానులను ఏకం చేయడానికి ఒక బృందం ఏర్పరిస్తే బాగుంటుందని మిత్రులు భావించారు. దీని కోసం ఒక బృందం ఏర్పరచమని ఇప్పటికే ఉన్న పేజీ లో ఉన్న కొన్ని అసౌకర్యాలు బృందం వల్ల తొలగిపోతాయని వారు సూచించారు. బృంద సభ్యత్వం తీసుకోవడం ద్వారా సంస్కృతభాషా పరిరక్షణ చేస్తానని వాగ్గానం చేయించమని కోరారు. ఈ మేరకు సంస్కృతసంరక్షణాబృందం ఏర్పాటు చేయడం అయినది. ఇక … ‘నమో‘, ‘చంద్రా‘! సంస్కృతసంరక్షణాబృందం ఏర్పడింది ! -ఏలూరిపాటిని చదవడం కొనసాగించండి