“Free” “Net”

wp

స్వాగతం

ఫేస్ బుక్ ఫ్రీ బేసిక్స్ అంటోంది. ట్రాయ్ డిఫరెన్షియల్ ప్రైస్ అంటోంది. సేవ్ ఇంటర్నెట్ సంస్థ నెట్ న్యూట్రాలిటీ అంటోంది. భారత దేశం మీద ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ముదిరిపాకాన పడింది. తెలిసిన వాళ్లు ఇది మళ్లీ ‘వందేమాతరం‘ అని నినదించాల్సిన సమయం అంటున్నారు. తెల్లవాడి దాస్యశృంఖలాలతో అలమటించిన భరతమాతకు స్వేచ్ఛ కలిగించిన వందేమాతర మంత్రం ఇప్పుడు మళ్లీ ఎందుకు జపించాలో తెలియచెప్పే వేదిక ఇది. రేపటి స్వేచ్ఛా డిజిటల్ భారతదేశం కోసం నేటి చర్చా వేదిక. దయచేసి మీ పిల్లల భవిష్యత్తు కోసం 5 నిమిషాలు ఇక్కడ నేడు కేటాయించండి.

ప్రకటనలు