“ఆంధ్రవ్యాస” భారతం– 007 – ఏకలవ్యుడు- ఏలూరిపాటి

నిషాదుని కుమారుడు ఏకలవ్యుడు విలువిద్య నేర్పమని ద్రోణుని కోరుట. ద్రోణుడు తిరస్కరించడం. ఏకలవ్యుడు విలువిద్య పారంగతుడు కావడం, ద్రోణుడు బొటనవ్రేలు గురుదక్షిణగా కోరడం. ద్రోణుడు చేసింది దోషమా? విద్య చెప్పను అనడం సబబా? ఇది ద్రోణుని పక్షపాతబుద్ధికాదా? ద్రోణుని దోషాలు ఎత్తి చూపే వారి వాదనలు సరైనవేనా? దయచేసి ఈ క్రింది అనుసంధానం ద్వారా వినండి. http://anantasahiti.org/smbpravach007.htm - ఏలూరిపాటి తరువాయి భాగం రేపు ఇదే చోట ఇప్పటికే విడుదలైన భాగాలు “ఆంధ్రవ్యాస” భారతం – 001- … “ఆంధ్రవ్యాస” భారతం– 007 – ఏకలవ్యుడు- ఏలూరిపాటిని చదవడం కొనసాగించండి

ప్రకటనలు

కేన్సర్ “జాలం” –28- భూ బకాసురులు – ఏలూరిపాటి

  కేన్సర్ మందుల పేరుతో శరీరాన్ని మొత్తం విషం చేసినా తట్టుకోగలను. వైద్యం పేరుతో సూదులతో కుళ్లబొడుస్తూ నరకాన్ని సృష్టించినా ఓర్చుకోగలను. కానీ, వీటన్నింటికీ మించి, సమాజానికి పట్టిన ల్యాండ్ మాఫియా భూతంతో పోరాటమే కొత్తగా నేను చేయాల్సివచ్చింది. ********** ************ *********** “రియల్ మాఫియాలు ఎంతటి ప్రమాదంగా మారాయో తెలిసే సంఘటన ఒకటి జరిగింది. ” అతను చాలా తీవ్రంగా ఆలోచిస్తూ చెబుతున్నాడు. నేను శ్రద్ధగా వింటున్నాను. “ నా భూములు అమ్మకానికి పెట్టాననే ప్రచారం నా … కేన్సర్ “జాలం” –28- భూ బకాసురులు – ఏలూరిపాటిని చదవడం కొనసాగించండి