నేడు ఆంధ్రవ్యాస జయంతి

అష్టాదశమహాపురాణాలను యథాతథంగా ఆంధ్రీకరించడానికి జీవితాన్ని అంకితం చేసిన శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య గారి జయంతి నేడు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు సమీపంలోని తోగుమ్మి అనే కుగ్రామంలో పుట్టి ప్రపంచ నలుదిశలా ధర్మప్రచారం చేసిన ఆయన 1935 జూన్ 30 తేదీన శ్రీ ఏలూరిపాటి సుబ్బయ్యగారు, లక్ష్మీదేవమ్మగార్లకు మూడవ పుత్రులుగా జన్మించారు. వారు చేసిన విశేషకృషిని అంతర్జాలంలోని http://www.anantasahiti.org అనే వెబ్ సైట్ ద్వారా అందించడం జరుగుతోంది. https://www.facebook.com/groups/anantasahiti/ ఫేస్ బుక్ లోని అనంతసాహితీ బృందంలో సభ్యులుగా చేరి … నేడు ఆంధ్రవ్యాస జయంతిని చదవడం కొనసాగించండి

ప్రకటనలు

“ఆంధ్రవ్యాస”భారతం – 130 –దుశ్శాసనుడి రౌడీయిజం- ఏలూరిపాటి

సభలోకి రావాల్సి ఉంటుందని నెలసరిలో ఉన్న ద్రౌపదిని ధర్మరాజు ముందుగా హెచ్చరించాడా? ద్రౌపదిని ఈడ్చుకు రావాలని దుశ్శాసనుడిని ఎవరు శాసించారు? దుశ్శాసనుడు ద్రౌపది దగ్గర ఏం వాగాడు? ద్రౌపది జుట్టు పట్టి దుశ్శాసనుడు లాక్కువెళ్లాడా? ఆ సమయంలో ద్రౌపది దుశ్శాసనునితో ఏమన్నది?  దయచేసి ఈ క్రింది అనుసంధానం ద్వారా వినండి. http://anantasahiti.org/smbpravach130.htm – ఏలూరిపాటి తరువాయి భాగం రేపు ఇదే చోట శ్రీసీతారామకల్యాణవ్యాఖ్యానం మీరు విన్నారా? ఇప్పటికే విడుదలైన శ్రీసీతారామకల్యాణవ్యాఖ్యానభాగాలు 01-   ప్రారంభం     02-   పుట్టిన్రోజే కల్యాణమా? … “ఆంధ్రవ్యాస”భారతం – 130 –దుశ్శాసనుడి రౌడీయిజం- ఏలూరిపాటిని చదవడం కొనసాగించండి