3sto201

కడుపులోని శిశువు కూడా వైద్యుడా నన్ను కాపాడు అని చేయిపట్టుకుంటోంది,

నాకు చావాలని లేదు అని నోరెత్తి చెప్పే పేషంట్ల గోడు కేన్సర్ వైద్యరంగానికి పట్టదా?

డబ్బుంటే బతుకు లేకుంటే చావు అని మందుల తయారీదారులు అంటున్నారు

కట్టుకు పోతావా అని బందూకులు అంటున్నారు

ప్రభుత్వమే భారీ మూల్యం చెల్లించండీ అంటే

తాగుబోతులూ, పొగతాగుబోతులూ తలాడిస్తారు, చేసేదిలేక.

రొమ్ము కోత కోస్తుంటే, కడుపుకోత కోస్తుంటే

మరి మేమేం పాపం చేశామని? ప్రశ్నిస్తున్నారు కొందరు, సర్కారీ కబేళాల్లో.

మందుల షాపువారికి మాత్రమే అర్ధమయ్యే బ్రహ్మరాత తో

నొసటన కేన్సర్ అని రాస్తే, తలారులుగా మారుతున్నదెవరు?

3sto202

క్రిమినల్స్ కు వరంగా మారుతున్న కేన్సర్ మహమ్మారి పై గురిపెట్టిన అక్షరక్షిపణి

కేన్సర్ జాలం”

అతి త్వరలో …మీ………ముందుకు

ఇదే చోట ప్రతీ రోజు