‘నమో‘ ‘చంద్రా‘!ఇది మన తొలి విజయం కాదు, కంటితుడుపు మాత్రమే -ఏలూరిపాటి

  తెలుగు పదం పలికితే బూతుమాటగా భావించి పనిష్మంటు ఇస్తున్న ఆంగ్ల మాధ్యమాల పాఠశాలలో  తెలుగు బోధన ప్రవేశపెట్టటం రాష్ట్రప్రభుత్వానికి సాధ్యమవుతుందా? తెలుగు భాషా దినోత్సవం నాడు అట్టహాసంగా రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన తెలుగు భాషోద్ధారణ ప్రకటనలో కొత్తదనం ఏదీ లేదు. ఇంగ్లీషు మీడియంతో పాటు అన్ని పాఠశాలలో, జూనియర్ కళాశాలలో తెలుగు పేపరు ఒకటి ఉండి తీరాలని కేబినెట్ తీర్మానాలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ జీవోలు, ఉత్తర ప్రత్యుత్తరాలు, తెలుగులోనే ఉండాలని, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, … ‘నమో‘ ‘చంద్రా‘!ఇది మన తొలి విజయం కాదు, కంటితుడుపు మాత్రమే -ఏలూరిపాటిని చదవడం కొనసాగించండి

ప్రకటనలు

‘నమో‘ ‘చంద్రా‘!సిబిఎస్ఇకి శుభాకాంక్షలు -ఏలూరిపాటి

    శ్రావణ పౌర్ణమి సంస్కృత భాషా ప్రపంచ దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం, యునెస్కోలు ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వ ఆధీనంలో ఉన్న సిబిఎస్ఇ సంస్కృత వారోత్సవాలు ఆగస్టు 26 నుంచీ సెప్టెంబరు 1 వరకూ నిర్వహించాలని ఉత్తర్వులు జారీఅయ్యాయి. ఈ వారం రోజులలో సంస్కృతంలో కవితా రచన, వ్యాస రచన, శ్లోకాలతో అంత్యాక్షరీ పోటీలు, వాదనా పటిమ పెంచే కార్యక్రమాలు, ఇతరభాషలతో సంస్కృతం తులనాత్మక అధ్యయనాలు, సంస్కృత సినీమాల ప్రదర్శన, సంస్కృత పండితులతో సంభాషణలు ఏర్పాటు … ‘నమో‘ ‘చంద్రా‘!సిబిఎస్ఇకి శుభాకాంక్షలు -ఏలూరిపాటిని చదవడం కొనసాగించండి