నీవు లేవు అందం లేదు…డయానా !!!

నీవు వచ్చావని తెలిసి తాజ్ మహల్ తళుక్కుమని మెరిసింది, గర్వంగా. నీవు మరణించావని తెలిసి అదే తాజ్ మహల్ కలవరపడింది. మరో తాజ్ మహల్ ఎక్కడ కడతారోనని. ప్రజలు తమ గుండెల్లోనే నిన్ను దాచుకున్నారని తెలిసి తాజ్ ఊరడిల్లింది. నీవు లేవని తెలిసి ప్రతీ గులాబీ మొగ్గ చిన్నబోయింది. ఇంకెందుకు వికసించడం అని రేకులు రాల్చేసింది. అయితే, నేడు పుట్టాలని ప్రతీ గులాబీ కలలు కంటోంది. ఎంతో మంది తమ గుండెలకద్దుకుని నీ సమాధిమీద తమను ఉంచుతారని. … నీవు లేవు అందం లేదు…డయానా !!!ని చదవడం కొనసాగించండి

ప్రకటనలు

అంతర్జాలంలో వివేకానంద సినిమా

మిత్రులారా! రాజ్యసభ సభ్యులు టి సుబ్బరామిరెడ్డి నిర్మించిన, జి వి అయ్యర్ దర్శకత్వం వహించిన వివేకానంద సినిమా ఈ క్రింది లింకులో  ఉంది. ఇప్పటికి 14 వేల మంది పైగా దీన్ని దిగుమతి చేసుకున్నారు. ఆర్కైవ్ డాట్ ఆర్గ్ సైట్ లో సాధారణంగా కాపీరైట్లు లేని పుస్తకాలు, చిత్రాలు, చలన చిత్రాలు మాత్రమే ఉంచుతారు. కానీ, దీన్ని కూడా ఎవరో ఉంచారు. కమ్యూనిటీ విభాగంలో దీన్ని చేర్చారు. ఇదే సైట్ లో కొన్ని ఇతర వ్యాపార సినిమాలు … అంతర్జాలంలో వివేకానంద సినిమాని చదవడం కొనసాగించండి