కేన్సర్ “జాలం” – కేన్సర్ పేషంట్లకు జైట్లీ ఊరట

బిజెపి ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆదాయపన్నుచట్టంలోని సెక్షన్ 80డిడిబి పై తమ దృష్టి సారించారు. దాదాపు దశాబ్దకాలంగా ఏ ఆర్థిక మంత్రీ పట్టించుకోని ఈ సెక్షన్ కేన్సర్ వంటి భయంకర రోగాల చికిత్సలకు పెట్టిన ఖర్చుపై ఆదాయపన్ను మినహాయింపు ఇస్తుంది. దశాబ్దకాలం, 2004, నుంచీ ఎటువంటి మార్పూ నోచుకోని బూజుపట్టిన ఈ సెక్షన్ పై జైట్లీ తన దృష్టి సారించి ఈ పద్దు కింద పెట్టే ఖర్చు రూ. 60,000 నుంచీ 80,000 లకు … కేన్సర్ “జాలం” – కేన్సర్ పేషంట్లకు జైట్లీ ఊరటని చదవడం కొనసాగించండి

ప్రకటనలు

కేన్సర్ “జాలం” –70- అనుబంధ చికిత్సలు – ఏలూరిపాటి

రేడియేషన్ చికిత్సలో కూడా పేషంట్ అంగీకార పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుంది. రేడియేషన్ చికిత్స ప్రారంభం కాకమునుపే పేషంటుకు వైద్యుడు రేడియేషన్ చికిత్సలోని లాభనష్టాలను విడమర్చి చెప్పాలి. పేషంటుకు వచ్చిన వ్యాథి, అది ఏ స్థాయిలో ఉందీ, దీనికి ఉన్న చికిత్సలు, రాబోయే సైడ్ ఎఫెక్టులు, విజయం చేకూరే అవకాశాలు కూలంకషంగా చెప్పాలి. అంతేకాదు, అందుబాటులో ఉన్న ఇతర చికిత్సల గురించి కూడా చెప్పాలి. ఇది న్యాయంగా వైద్యులు అనుసరించాల్సిన పద్ధతి.కేన్సర్ బాధితుల సహాయ బృందం కార్యదర్శి … కేన్సర్ “జాలం” –70- అనుబంధ చికిత్సలు – ఏలూరిపాటిని చదవడం కొనసాగించండి