శ్రీసీతారామకల్యాణవ్యాఖ్యానం -19- సుముహూర్తం -ఏలూరిపాటి

దయచేసి ఈ అనుసంధానం ద్వారా ఆకాశవాణిలో ప్రసారం చేసిన ప్రత్యక్షప్రసారాన్ని వినండి. http://anantasahiti.org/bhadra/bhadradri19.html ఒక ముహూర్తానికి 48 ఆంగ్ల నిమిషాలు ఉంటాయి. ఒకరోజులో మొత్తం 30ముహూర్తాలు ఉంటాయి. వీటిలో ఒక మంచి ముహూర్తాన్ని ఎన్నుకుని జీలకర్రా, బెల్లం వధూవరులకు ధరింపచేస్తారు. వధూవరులు ఒకరి శక్తి మరొకరిలో ప్రవేశపెట్టుకొనడానికి ఈ జీలకర్రా, బెల్లం ఉపయోగిస్తాయి. దీనినే హస్తమస్తక సంయోగం అంటారు. రామకృష్ణ పరమహంస ఇదే విధానంలో వివేకానందుని అనుగ్రహించారట. ఈ విధంగా శక్తిని ప్రసారం చేయడంలో జీలకర్రా, బెల్లం … శ్రీసీతారామకల్యాణవ్యాఖ్యానం -19- సుముహూర్తం -ఏలూరిపాటిని చదవడం కొనసాగించండి

ప్రకటనలు

శ్రీసీతారామకల్యాణవ్యాఖ్యానం -18- వేదపఠనం -ఏలూరిపాటి

దయచేసి ఈ అనుసంధానం ద్వారా ఆకాశవాణిలో ప్రసారం చేసిన ప్రత్యక్షప్రసారాన్ని వినండి. http://anantasahiti.org/bhadra/bhadradri18.html "వేదానాం సామవేదోస్మి" అని తనకు తానుగా తన ఉనికిని చెప్పేసుకున్నాడాయన. స్వామివారు సామగానలోలుడు.అనంతవేదాధ్యయనుడు. అటువంటి స్వామికి వివాహసమయంలో సామగానంతోపాటు మిగిలిన మూడు వేదాలలోని పనసలు చెబుతారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయోభూయోనమామ్యహం మానవులంతా ఏకవేదం, ద్వివేదం మహా అయితే చతుర్వేదాలూ చదవగలరు.స్వామివారు అనంత వేదాధ్యయనం చేసిన వాడని ప్రవరల్లో చెప్పారు. స్వామికి నమస్కారం చేస్తేచాలు సంతోషిస్తాడట. ఏడు జన్మల్లో చేసిన … శ్రీసీతారామకల్యాణవ్యాఖ్యానం -18- వేదపఠనం -ఏలూరిపాటిని చదవడం కొనసాగించండి