శ్రీసీతారామకల్యాణవ్యాఖ్యానం -21- తలబ్రాలు, స్వస్తి -ఏలూరిపాటి

దయచేసి ఈ అనుసంధానం ద్వారా ఆకాశవాణిలో ప్రసారం చేసిన ప్రత్యక్షప్రసారాన్ని వినండి. http://anantasahiti.org/bhadra/bhadradri21.html జానక్యా: కమలామలాంజలి పుటే: యా: పద్మరాగాయితా: న్యస్తారాఘవ మస్తకేచ విలసత్ కుందప్రసూనాయితా: స్రస్తా:శ్యామలకాయకాంతికలితా: యా ఇంద్రనీలాయితా: ముక్తా: సా: శుభదా భవన్తు భవతాం శ్రీరామ వైవాహికా: శిరస్సునందు ప్రాలు ఉంచడం ఆశీర్వదించడం, శుభకామన తెలియజేయడం వంటిది. ప్రాలు అంటే బియ్యం అని అర్థం.  నా నెత్తిమీద పాలు పోశావు అని సామెత ఉంది. ఈ విధంగా చూసుకున్నా ఇది శుభసూచకమే. తలంబ్రాలు కాదు. … శ్రీసీతారామకల్యాణవ్యాఖ్యానం -21- తలబ్రాలు, స్వస్తి -ఏలూరిపాటిని చదవడం కొనసాగించండి

ప్రకటనలు

శ్రీసీతారామకల్యాణవ్యాఖ్యానం -20- సూత్రధారణ -ఏలూరిపాటి

దయచేసి ఈ అనుసంధానం ద్వారా ఆకాశవాణిలో ప్రసారం చేసిన ప్రత్యక్షప్రసారాన్ని వినండి. http://anantasahiti.org/bhadra/bhadradri20.html ఒక సూత్రం పుట్టింటివారిది. మరొకటి అత్తింటి వారిది. ఇది సాధారణంగా ప్రతీ అమ్మకూ ఆంధ్రదేశంలో ఉంటాయి. కానీ, భద్రాద్రి సీతామ్మవారికి మాత్రం మూడు సూత్రాలుంటాయి. సూత్రమూలే గౌరీ సూత్ర మధ్యే సరస్వతీ, సూత్రాగ్రే మహాలక్ష్మీ అని మంత్రాలు అంటున్నాయి. అన్నీమాకు తెలియదు ఒకటి జనకమహారాజు చేయించినది.రెండోది దశరథమహారాజు చేయించినది మూడోది మా రామదాసు చేయించినది అని భక్తులు అంటూంటారు. అందరి వివాహాల్లో మాంగళ్యం … శ్రీసీతారామకల్యాణవ్యాఖ్యానం -20- సూత్రధారణ -ఏలూరిపాటిని చదవడం కొనసాగించండి