కేన్సర్ నన్నేం చేయలేకపోయింది -ఏలూరిపాటి

నాకు చిన్నప్పుడు  కట్టిన మొలతాడు, తెంచాల్సి వస్తుందని తెలుసు, కానీ, నా చేతులతో నేనే తెంచుకోవాల్సి వస్తుందని ఊహించలేదు . ఆపరేషన్ ముందు ఆసుపత్రి ఆయమ్మ చెప్పింది మొలతాడు కూడా ఉండ కూడదని. థియేటర్ కు ఎళ్లబోయే ముందు గౌను వేసుకోమని ఇస్తూ మొలతాడు తీసివేయమంది. దాంతో మొలతాడు తీసేశాను. ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా ఎప్పుడో ఒకప్పుడు అందర్నీ "అక్కడ" పడుకోబెడతారని  తెలుసు . కానీ  "ఆ నాటి మాదిరిగా" ఒక బల్ల మీద … కేన్సర్ నన్నేం చేయలేకపోయింది -ఏలూరిపాటిని చదవడం కొనసాగించండి

ప్రకటనలు