కేన్సర్ తో మూగబోయిన మనసు – 20 – మరో స్వర్గం ఉంది – ఏలూరిపాటి

కేన్సర్ కు ప్రత్యామ్నాయ వైద్యాలు చేసేవారు, నేర్పేవారికి శాస్త్రీయ మైన శిక్షణ, గుర్తింపులు లేకపోవడంతో పుట్టగొడుగుల్లా వీరు పుట్టుకొచ్చి ప్రజల డబ్బు, ఆరోగ్యాలు హరిస్తున్నారు. భారత ప్రభుత్వం ఇటువంటి లోపాలు సవరించడానికి యునాని, సిద్ధా, ఆయుర్వేదం వంటి వైద్యాలను నియంత్రించి వాటికి ప్రామాణికతలు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ***************                                     ************************         … కేన్సర్ తో మూగబోయిన మనసు – 20 – మరో స్వర్గం ఉంది – ఏలూరిపాటిని చదవడం కొనసాగించండి

ప్రకటనలు

కేన్సర్ తో మూగబోయిన మనసు – 19 – సున్నితమైన సంబంధాలు – ఏలూరిపాటి

"నేను ఎవరింటికీ రాకూడదు నాయనా." అన్నదావిడ. “అవును మీరు ఎవరింటికీ వెళ్లకూడదు. కానీ, పుట్టింటికి రావచ్చు. మీ అమ్మా నాన్నా లేకపోతే మీ పిన్నిగారి ఇంటికి రావడం రివాజే కదా.” ************ *************** ************** ఆపరేషన్ మొదలైందని నర్సు చెప్పింది. థియేటర్ కు ఆనుకుని ఉన్న వెయిటింగ్ రూం లో నేనూ ఆమె తల్లి కూర్చున్నాము. పేషంటును ప్రీ ఆపరేషన్ కేర్ యూనిట్ కు తీసుకువెళ్లగానే వార్డు ఖాళీ చేయమని నర్సు కోరింది. ఆపరేషన్ తరువాత మళ్లీ … కేన్సర్ తో మూగబోయిన మనసు – 19 – సున్నితమైన సంబంధాలు – ఏలూరిపాటిని చదవడం కొనసాగించండి