కేన్సర్ “జాలం” –70- అనుబంధ చికిత్సలు – ఏలూరిపాటి

రేడియేషన్ చికిత్సలో కూడా పేషంట్ అంగీకార పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుంది. రేడియేషన్ చికిత్స ప్రారంభం కాకమునుపే పేషంటుకు వైద్యుడు రేడియేషన్ చికిత్సలోని లాభనష్టాలను విడమర్చి చెప్పాలి. పేషంటుకు వచ్చిన వ్యాథి, అది ఏ స్థాయిలో ఉందీ, దీనికి ఉన్న చికిత్సలు, రాబోయే సైడ్ ఎఫెక్టులు, విజయం చేకూరే అవకాశాలు కూలంకషంగా చెప్పాలి. అంతేకాదు, అందుబాటులో ఉన్న ఇతర చికిత్సల గురించి కూడా చెప్పాలి. ఇది న్యాయంగా వైద్యులు అనుసరించాల్సిన పద్ధతి.కేన్సర్ బాధితుల సహాయ బృందం కార్యదర్శి … కేన్సర్ “జాలం” –70- అనుబంధ చికిత్సలు – ఏలూరిపాటిని చదవడం కొనసాగించండి

ప్రకటనలు

కేన్సర్ “జాలం” –69- సహాయకులు – ఏలూరిపాటి

కేన్సర్ అంటువ్యాథి కాదు. కానీ, పేషంట్ ఆరోగ్యం పొందే లోపల అటెండర్లు జబ్బుపడడం సర్వసాధారణం. ఎందుకంటే, కేన్సర్ పేషంట్లకు అటెండర్లుగా ఉండడం అంత కష్టమైంది. అటెండర్లకు కేన్సర్ సోకకపోయినా, వారు పడే శ్రమ వారిని మంచాన పడేస్తుంది. ************ ************* ****************** కేన్సర్ బాధితుల సహాయ బృందం కార్యదర్శి తనకు తెలిసిన రేడియోథెరపీ వివరాలు చెబుతున్నారు. "కేన్సర్ చికిత్సలో అతి కీలకమైనది అటెండర్ల పాత్ర. రోగులకు సాయంగా ఉండే వ్యక్తిని అటెండర్ అంటారు. సాధారణంగా రక్తసంబంధీకులు, భార్యా … కేన్సర్ “జాలం” –69- సహాయకులు – ఏలూరిపాటిని చదవడం కొనసాగించండి