కేన్సర్ – ఒక మౌనరోదన -3 -ఏలూరిపాటి

ఆడదానికి అత్యంత ప్రమాదకరమైన కేన్సర్ …......... రొమ్ము కేన్సరే. విచిత్రమేమంటే, ఇది ఆమె ప్రాణాలు తీయదు. కానీ, ఆమెను బతకనివ్వదు. మెల్లమెల్లగా ఆమెను చంపేస్తుంది. ఏ వైద్యపోలీసూ కనుక్కోకుండా మర్డర్ చేస్తుంది. ****  *     ***** *              ******  *              ******  *               ******* * ఇంట్లోకి … కేన్సర్ – ఒక మౌనరోదన -3 -ఏలూరిపాటిని చదవడం కొనసాగించండి

ప్రకటనలు

కేన్సర్ – ఒక మౌనరోదన -2 -ఏలూరిపాటి

ఆసుపత్రిలో రోదించే వారి బాధను వీలైతే పంచుకోవాలి. లేదా మౌనంవహించి ఊరుకోవాలి. ఇటువంటి పరిస్థితులలో మనలోని సభ్యత సంస్కారం బయటకు వస్తాయి. మనం ఎవరమో సమాజానికి వెల్లడి చేస్తాయి.   మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో అర్ధరాత్రి మౌనంగా రోదిస్తున్న వారి వేదనను పంచుకునే స్థితిలో నేను అప్పుడు లేను. ఇతరులు నాపై జాలి చూపాల్సిన దయనీయమైన స్థితిలో ఉన్నాను. కానీ, విచిత్రంగా వారి వేదన వల్ల నా గుండె కూడా బరువెక్కుతోందని గమనించాను. ఆశ్చర్యం … కేన్సర్ – ఒక మౌనరోదన -2 -ఏలూరిపాటిని చదవడం కొనసాగించండి