కేన్సర్ – ఒక మౌనరోదన -5 -ఏలూరిపాటి

కేన్సర్ చికిత్సకు వచ్చే మహిళలు పైట తీసి తన రొమ్మును చూపించేసరికి అసోం వైద్యులకు కూడా వాంతులు వస్తున్నాయట. రొమ్ముకు వచ్చిన కంతి ముదిరి బయటకు వచ్చి, పుండై, పురుగులు పట్టి, వాసన వస్తూ ఉంటుందట. ఇదీ గిరిజన భారత నారి పరిస్థితి. అతి తేలిగ్గా కనుక్కుని నివారించదగిన కేన్సర్ లలో రొమ్ము కేన్సర్ మొదటిది. కానీ, దీని వల్ల ప్రపంచంలో కెల్లా భారత దేశంలోనే అతిఎక్కువ మరణాలు సంభవిస్తుండడం ఆడదాని దురవస్థకు సంకేతం.   2012లో … కేన్సర్ – ఒక మౌనరోదన -5 -ఏలూరిపాటిని చదవడం కొనసాగించండి

ప్రకటనలు

కేన్సర్ – ఒక మౌనరోదన -4 -ఏలూరిపాటి

ప్రపంచాన్ని జయించి చిన్నారుల చేత కూడా వరుస నవలలు చదివించిన హారీపొట్టర్ రచయిత్రి జెకె రోలింగ్ ఒకప్పుడు తీవ్ర మానసిక వేదనకు లోనయిందట. ఆత్మహత్యకు కూడా ప్రయత్నించిందట. అటువంటి దశలో తాను మానసిక వైద్యం పొందానని దాని అనంతరమే అద్భుతమైన నవలలు రాశానని బాహాటంగా చెప్పుకుంది. ****** ***** ****** ****** * *** ******** **** * * * * * * **  ******* **** *** కేన్సర్ వల్ల రాబోయే మరణానికి … కేన్సర్ – ఒక మౌనరోదన -4 -ఏలూరిపాటిని చదవడం కొనసాగించండి