దురదృష్టం వల్లే కేన్సర్‌ వస్తుందా? -ఏలూరిపాటి

దురదృష్టం వల్లే కేన్సర్‌ వస్తుందా? (ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ కేన్సర్ రోజును  ఫిబ్రవరి 4న జరుపుకుంటున్న సందర్భంగా వార్త దినపత్రిక ఆదివారం ప్రత్యేక అనుబంధంలో  ప్రచురితమైనది.) కేన్సర్‌ ఎందువల్ల వస్తుందో తెలియదు! ఎవరికి వస్తుందో తెలియదు! - ఇవి కొంత మంది వైద్యుల మాటలు. ఫలానా వైరస్‌ (హెచ్‌ ఐ వి, హెపటైటిస్‌) ఉందా అయితే కేన్సర్‌ వస్తుంది. మందుకొట్టే అలవాటు ఉందా?అయితే కేన్సర్‌ వస్తుంది. దమ్ము కొట్టే అలవాటు ఉందా? అయితే కేన్సర్‌ వస్తుంది. పొగాకు వినియోగం … దురదృష్టం వల్లే కేన్సర్‌ వస్తుందా? -ఏలూరిపాటిని చదవడం కొనసాగించండి

ప్రకటనలు