పుష్కరాలు- కొన్ని పాఠాలు : ఏలూరిపాటి

 జీవనవాహినిలో పుష్కరాలు వస్తూనే ఉంటాయి, పాపాలను తుడిచిపెడుతూనే ఉంటాయి.  ప్రతీ పుష్కర నిర్వహణలోనూ  కొన్ని పాఠాలను నేర్చుకుని, గోదావరిఅంత్యపుష్కరాలకు, కృష్ణమ్మ పుష్కరాలకు వచ్చే ఏడాది నాటికి సిద్ధమవుదాం. వాటిలో ముఖ్యమైనవి ఇవి....  నేటితో పుష్కరాల వేడుకలకు తెరపడింది. దీని తరువాత గోదావరిఅంత్యపుష్కరాలకు, కృష్ణమ్మ పుష్కరాలకు వచ్చే ఏడాది నాటికి సిద్ధమవుదాం. మళ్లీ గోదారమ్మ చల్లగా చూస్తే, పన్నెండేళ్ల తరువాత వచ్చే పుష్కరాలలో మునకలేస్తాం. అయితే జీవనవాహినిలో పుష్కరాలు వస్తూనే ఉంటాయి, పాపాలను తుడిచిపెడుతూనే ఉంటాయి.  మనది పెరిగే … పుష్కరాలు- కొన్ని పాఠాలు : ఏలూరిపాటిని చదవడం కొనసాగించండి

ప్రకటనలు

పెదముత్తీవి విశేషాలు – ఏలూరిపాటి

పాముకు పాలు పోయరాదు అంటారు.  కానీ, తెలిసి తెలిసీ నాచేత పాలు పోయించారు. నాచేత అభిషేకం చేయించి ‘‘నాయనా‘‘ సామాన్యుడు కాదు. సాక్షాత్తూ ఆదిశేషుడి అవతారమూర్తి ముత్తీవి లక్ష్మణదాసుల కుమారులు. పాముకు పాలు పోయరాదు అంటారు. పాముకు పాలు పోసినా విషమే కక్కుతుంది అని కూడా అంటారు. కానీ, తెలిసి తెలిసీ నాచేత పాలు పోయించారు. నల్లటి పడగలు మీద తెల్లని పాలు జాలు వారాయి. అది మామూలు పాము కాదు. మహా సర్పం. దానికి ఒక పడగ … పెదముత్తీవి విశేషాలు – ఏలూరిపాటిని చదవడం కొనసాగించండి