పరిచయం

దాదాపు రెండు దశాబ్దాలుగా పాత్రికేయ రంగంలో ఉన్నాను. ఆంధ్రభూమి, వార్త, ఆంధ్రజ్యోతి పత్రికలలో, హెచ్ ఎం టీవీ, సివిఆర్ న్యూస్ ఛానళ్లలో పనిచేశాను

4 thoughts on “పరిచయం

  1. సుబ్రహ్మణ్యం గారూ,

    మీ పోరాట పటిమ స్పూర్తినిచ్చేదిగా ఉన్నది. మొక్కవోని ధైర్యంతో వచ్చిన కష్టంతో పోరాడి గెలిచారు, అంతేకాదు ఇంకా పోరాడుతున్నారు. మీ అద్భుత విజయానికివే నా శుభాకాంక్షలు, ఆశీస్సులు.

    మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి