‘నమో‘ ‘చంద్రా‘!సిబిఎస్ఇకి శుభాకాంక్షలు -ఏలూరిపాటి

    శ్రావణ పౌర్ణమి సంస్కృత భాషా ప్రపంచ దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం, యునెస్కోలు ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వ ఆధీనంలో ఉన్న సిబిఎస్ఇ సంస్కృత వారోత్సవాలు ఆగస్టు 26 నుంచీ సెప్టెంబరు 1 వరకూ నిర్వహించాలని ఉత్తర్వులు జారీఅయ్యాయి. ఈ వారం రోజులలో సంస్కృతంలో కవితా రచన, వ్యాస రచన, శ్లోకాలతో అంత్యాక్షరీ పోటీలు, వాదనా పటిమ పెంచే కార్యక్రమాలు, ఇతరభాషలతో సంస్కృతం తులనాత్మక అధ్యయనాలు, సంస్కృత సినీమాల ప్రదర్శన, సంస్కృత పండితులతో సంభాషణలు ఏర్పాటు … ‘నమో‘ ‘చంద్రా‘!సిబిఎస్ఇకి శుభాకాంక్షలు -ఏలూరిపాటిని చదవడం కొనసాగించండి

ప్రకటనలు

“ఆంధ్రవ్యాస”భారతం – 168– కిరాతార్జునీయం- ఏలూరిపాటి

అస్త్రాలు పొందడానికి బయల్దేరిన అర్జునుడికి ఎవరెదురయ్యారు? అస్త్రాల కోసం ఎవరిని గూర్చి అర్జునుడు తపస్సు చేశాడు? అర్జునుడిపై ఎవరు వరాహాన్ని ఎగసం దోశారు? అర్జునుడు ఎవరితో, ఏ విధంగా యుద్ధం చేశాడు? అర్జునుడిని ఎవరు పరీక్షించారు? దయచేసి ఈ క్రింది అనుసంధానం ద్వారా వినండి. http://anantasahiti.org/smbpravach168.htm – ఏలూరిపాటి తరువాయి భాగం రేపు ఇదే చోట  దయచేసి ఈ కింది కథనం తప్పకుండా చదవండి మీ మద్దతు తెలపండి ‘నమో‘ ‘చంద్రా‘! సంస్కృత కళాశాల కాపాడు! – ఏలూరిపాటి … “ఆంధ్రవ్యాస”భారతం – 168– కిరాతార్జునీయం- ఏలూరిపాటిని చదవడం కొనసాగించండి