saraswati

సంస్కృతభాషాభిమానులారా!
మన దేవభాషా పరిరక్షణ కోసం మీరు చూపుతున్న ఉత్సాహం ఖండఖండాతరాలూ దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమరభాషాభిమానులను ఏకం చేయడానికి ఒక బృందం ఏర్పరిస్తే బాగుంటుందని మిత్రులు భావించారు. దీని కోసం ఒక బృందం ఏర్పరచమని ఇప్పటికే ఉన్న పేజీ లో ఉన్న కొన్ని అసౌకర్యాలు బృందం వల్ల తొలగిపోతాయని వారు సూచించారు. బృంద సభ్యత్వం తీసుకోవడం ద్వారా సంస్కృతభాషా పరిరక్షణ చేస్తానని వాగ్గానం చేయించమని కోరారు. ఈ మేరకు

సంస్కృతసంరక్షణాబృందం

ఏర్పాటు చేయడం అయినది. ఇక మీదట ఇదే మన ఐక్య వేదిక కానుంది. కావున సామాజిక మాధ్యమాలలో మీకున్న స్నేహితులను ఇందులో సభ్యులుగా చేర్చి దేవభాషకు గత వైభవాన్ని తీసుకురావాలని కోరుతున్నాము.
మీ
ఏలూరిపాటి

ప్రకటనలు