SC

 

అమృతమైన భాష అని విదేశీయులు నెత్తినపెట్టుకుంటుంటే, మనదేశంలో అమరభాషను ఎవరు చంపేస్తున్నారు? మీరే తేల్చుకోండి! సంస్కృతాన్ని ఎవరు నాశనం చేస్తున్నారు?  విద్యార్ధులు లేరని కళాశాలల మూసి వేస్తుంటే కోర్టులు పెట్టిన ఎండుగడ్డి మోపులు మోపులు తినేస్తూ, కాళ్లుజాపి నెమరు వేసుకుంటున్న నేతలది తప్పుకాదా?

Sanskrit is a language “more perfect than Greek, more copious than Latin and more exquisitely refined than either” said Sir William Jones as early as in the year 1786…..Even on the dawn of Indian independence, our founding fathers bore in mind the importance of Sanskrit in giving the new born nation its distinct identity. The word ‘Bharat’ in Article-1 of our Constitution is from Sanskrit. ‘Satyameva Jayate’ our national motto is a Sanskrit quote and ‘Jana Gana Mana’, our National Anthem, is largely Sanskrit. The pride of place given to Sanskrit can be gathered from what Pandit Jawaharlal Nehru said. To quote:-
“If I was asked what is the greatest treasure which India possesses and
what is her finest heritage, I would answer unhesitatingly it is the Sanskrit
language and literature, and all it contains. This is a magnificent inheritance,
and so long as this endures and influences the life of our people, so long the
basic genius of India will continue”

ఈ మాటలు అన్నది సామాన్యులు కాదు ఒకానొక కేసులో తీర్పునిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి రమేష్ రంగనాథన్ అన్నారు. సంస్కృత భాష గొప్పదనాన్ని ఎంతో మంది కీర్తిస్తూనే ఉన్నారు. కానీ సంస్కృతమే అంతరించిపోతోంది. రాష్ట్రంలో, దేశంలో అంతరించిపోతున్న భారతి వెలుగును ఎంతో మంది న్యాయమూర్తులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా ప్రభుత్వాలు మొద్దునిద్రపోతున్నాయి.
మరో కేసులో మరో న్యాయమూర్తి ప్రభుత్వ పనితీరుని, సంస్కృతానికి జరుగుతున్న అన్యాయాన్ని ఏ విధంగా ఎండగట్టారో మీరే చూడండి. కేసు పూర్వాపరాలు ఏమిటంటే దశాబ్దాలబట్టీ సంస్కృత కళాశాలలు, పాఠశాలలో ఉపాద్యాయులు, ఉపన్యాసకులను ప్రభుత్వం నియమించకపోవడంతో గంగిగోవులంతా తమ మొరను ఆంధ్రా హైకోర్టులో విన్నవించుకుంటే న్యాయస్థానం వెల్లడించిన ధర్మాగ్రహం ఇది. ఈ కేసు ఎయిడెడ్ కళాశాలల పరిస్థితికి అద్దం పడుతోంది.
“An unfortunate and sorry state of affairs is existing as regard Government Aided Educational Institutions in the State of Andhra Pradesh for the past about one and half decades. On its part, the Government established quite large number of educational institutions, at various levels. To fill the gap between the demand and the available facilities, the scheme of extending grant-in-aid to private educational institutions was introduced. The system functioned well, catering to the needs of various sections, particularly, the weaker and downtrodden, to get admission at various levels of education, at affordable costs. This included the rare institutions like the oriental colleges, where the intake is limited.
అని ఇప్పటి వరకూ ఉన్న ఎయిడెడ్ కళాశాలల ఏర్పాటును వివరించారు.
Even while launching populistic schemes involving expenditure of hundreds and thousands of crores, the Governments of the day thought it fit to observe austerity in the matter of filling the posts in the aided institutions. Their firm resolve to permit the institutions to die a natural death remained for decades together, even while thousands of crores of rupees are doled out for scholarships to the students, studying professional courses in private and corporate institutions. The result is that the institutions particularly those imparting value based education in the medium of Sanskrit and oriental studies, are facing extinction.
అని ఎయిడెడ్ కళాశాలలు చచ్చిపోవడానికి ఉన్న కారణాలు తెలిపారు.
The private educational agencies and societies are busy in making money by running corporate colleges, that too at the +2 stage. On the one hand, the aided institutions are not permitted to levy any fee to meet the expenditure over and above what is prescribed by the Government, on the other hand, a complete ban is imposed on appointments as though what is undertaken in such institutions is an anti-social activity. Institutions, which impart education in languages like Sanskrit and Urdu, cannot run except with the state aid, under the present circumstances.
అని కుండబద్దలకొట్టి ప్రభుత్వలను దయ్యబట్టారు.
The Government ought to have realized that, even foreign countries are spending huge amounts to undertake teaching and learning in Sanskrit. Indifference towards such institution is continuing even after the Parliament had enacted the Right to Education Act. Respectable and value based society can be brought into existence, if a fraction of the attention and seriousness of the Government shown on promotion of intoxicants, is directed to run the educational institutions, which impart courses on subjects that nurtured the society for centuries together.
అని ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంటే మేలుకొలుపు పాడారు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సంస్కృతం చదివే విద్యార్థులు లేని కారణం చేత వీటిని నాశనం చేస్తున్న ప్రభుత్వం పై ఈ క్రింది విధంగా కొరడాను ఝుళిపించింది.
Hence, there shall be interim direction to the effect that necessary steps be either taken, or permitted by the respondents to pave the way to fill half of the vacant posts in Sanskrit Teachers or Lecturers in the aided institutions irrespective of the strength of students within three months from today.
ఇది చాలదా? ప్రభుత్వ పనితీరును కోర్టులు ఏవిధంగా ఎండగడుతున్నాయో తెలియడానికి?
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తూర్పారపడితే, సుప్రీంకోర్టు ఏవిధంగా కేంద్రప్రభుత్వాన్నీ, కుహనా లౌకికవాదులను చెరిగి పారేసిందో మీరే చూడండి. (Writ petition (C) No.299 of 1989 (along with WP (C) Nos 13-3189, 1184189, 601189, 571189 and 1041189) Shri Santosh Kumar & Others. etc. – Petitioners Vs. The Secretary Ministry of Human Resources Development and Anr. – Respondents) న్యాయమూర్తులు తమ తీర్పును ఈవిధంగా మొదలు పెట్టారు.
A professor of Cambridge University is deeply, engrossed in his studies in his calm chamber: An agitated English soldier enters the study room and accuses the professor in not sharing the trauma of war which he and many others like him are facing while fighting Germans. The professor calmly asks the young soldier for whom he is fighting for. Quick comes the reply that it is to defend the country. The wise man wants to know what is that country to defend which he is prepared to shed his blood. The soldier replies it is the territory and its people. On further questioning the soldier says it is not only this but the culture of the country which he wants to defend. The professor quietly states that he is contributing to that culture. The soldier calms down and bows in respect to the professor and vows to defend with more vigour the cultural heritage of his country. This is what is said to have happened during the Second World War when England was fighting almost a last ditch battle of survival and all Englishmen contributed in their own way to the ultimate victory of England.
ఇది చెప్పిన మరుక్షణం ఏం చెప్పారో మీరే చదవండి.
The above shows the concern for culture evinced even by the westerners. So far as “We, the people of India ”are concerned, they have always held in high esteem the cultural heritage of this ancient land. And to foretell our views, learning of Sanskrit is undoubtedly necessary for protection of this heritage.
మన సంస్కృతిని అర్థం చేసుకోవడానికి సంస్కృతం ఎందుకు అవసరమో కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం నొక్కి వక్కాణించింది.
We fail to appreciate at all the stand taken by a responsible body like the Board, who has been entrusted with the onerous duty of educating the youths of this country “in whose hands quiver the destinies of the future,” as the same is wholly untenable. Without the learning of Sanskrit it is not possible to decipher the Indian philosophy on which our culture and heritage are based.
విద్య గురించి సుప్రీంకోర్టు ఇలా అన్నది. Education was, therefore, regarded as enlightenment and one that lends dignity to a man.
కేంద్రప్రభుత్వం రూపొందించిన 1968 policyని కూడా తీర్పులో ఉదాహరించింది.
the following found place qua this language: “Considering the special importance of Sanskrit to the growth and development of Indian languages and its unique contribution to the cultural unity of the country facilities for its teaching at the school and university stages should be offered on more liberal basis. Development of new methods of teaching the language should be encouraged, and the possibility explored of including the study of Sanskrit in those courses (such as modern Indian philosophy) at the first and second degree stages, where such knowledge is useful.”
అదేవిధంగా The 1986 policy ని కూడా ఉదాహరించింది. para 5.33 : “Research in Indology, the humanities and Social Sciences will receive adequate support. To fulfil the need for the synthesis of knowledge, inter-disciplinary research will be encouraged. Efforts will be made to delve into India’s ancient fund of knowledge and to relate it to contemporary reality. This effort will imply the development of facilities for the intensive study of Sanskrit.” [Emphasis added]
సంస్కృతాన్ని బోధించడం లౌకికవాదానికి వ్యతిరేకమా అనే అంశాన్ని నిర్ద్వందంగా ఖండిస్తూ ఈ విధంగా వెల్లడించింది. in view of importance of Sanskrit for nurturing our cultural heritage, because of which even the official education policy has highlighted the need of study of Sanskrit, making of Sanskrit alone as an elective subject, while not conceding this status to Arabic and or Persian, would not in any way militate against the basic tenet of secularism. అని స్పష్టంగా తీర్పునిచ్చింది.
రాజ్యాంగంలో ఏం రాసి ఉందో మీరే ఒకసారి చదవండి. CHAPTER IV.-SPECIAL DIRECTIVES
351. Directive for development of the Hindi language.
It shall be the duty of the Union to promote the spread of the Hindi language, to develop it so that it may serve as a medium of expression for all the elements of the composite culture of India and to secure its enrichment by assimilating without interfering with its genius, the forms, style and expressions used in Hindustani and in the other languages of India specified in the Eighth Schedule, and by drawing, wherever necessary or desirable, for its vocabulary, primarily on Sanskrit and secondarily on other languages.
దీని తరువాత మీరు తెలుసుకోవాల్సింది పైన ఉదాహరించిన సుప్రీంకోర్టు కేసు తీర్పులోని ఈ భాగాన్ని. మీరే చదివి నిజాలు తెలుసుకోండి.
Indeed, our constitution requires giving of fillip to Sanskrit because of what has been stated in Article 351. in which while dealing with the duty of the Union to promote the spread of Hindi, it has been provided that, it would draw, whenever necessary or desirable, for its vocabulary, primarily on Sanskrit. Encouragement to Sanskrit is also necessary because of it being one of the languages included in the Eighth Schedule.
అంతేకాదు, Writ Petition (civil) 98 of 2002, PETITIONER: Ms. Aruna Roy and others కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా ఏం చెప్పిందో మీరే తెలుసుకోండి. మీ పిల్లల భవిష్యత్తు బాగోవాలంటే ప్రతీ తల్లీ తండ్రీ చదివి తీరవలసిన సుప్రీం కోర్టు తీర్పు ఇది. విద్య ఎందుకు? పాఠశాలలు ఏంచేయాలి అనే ప్రశ్నలకు సుప్రీంకోర్టు ఇచ్చిన సమాధానం నిత్యపారాయణ చేసినా తప్పులేదు.
మతాలు ఎందుకున్నాయి అనే అంశంపై న్యాయమూర్తులు ఏం చెప్పారో మీరే చూడండి. Further, for controlling wild animal instinct in human beings and for having civilized cultural society, it appears that religions have come into existence. దీనిని చదివిన తరువాత కూడా లౌకికవాదులు బుద్ధితెచ్చుకోపోతే వారిలో అనారికత, మృగత్వం ఎంత పేరుకుపోయిందో తెలుసుకోవచ్చు.
సంస్కృతం చదవాలనుకునే విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని సుప్రీంకోర్టు ఏవిధంగా స్పష్టం చేసిందో చూడండి.
Sanskrit may be made available as an additional option at the secondary stage and as suitable elective course to all those who wish to study it at the higher secondary stage. It is also pointed out that Sanskrit is one of the official languages of India.
న్యాయస్థానాలు ఏమంటున్నాయో మీరే చూశారు. కదా? ఇప్పుడు చెప్పండి సంస్కృతాన్ని ఎవరు నాశనం చేస్తున్నారు? ఏదో పుణ్యం వస్తుంది కదాని సంస్కృత భాషా వృద్ధి కోసం పాఠశాలో, కళాశాలో పెడితే వాటిలోని ఒక పండిత స్ధానం కోసం పాలకవర్గాలు కోర్టుల చుట్టూ తిరగాలా? లేదా నన్ను లెక్చరర్ని చేయండి మహాప్రభో అని సంస్కృత పండితులు కోర్టుల చుట్టూ తిరగాలా? విద్యార్ధులు లేరని కళాశాలల మూసి వేస్తుంటే కోర్టులు పెట్టిన ఎండుగడ్డి మోపులు మోపులు తినేస్తూ, కాళ్లుజాపి నెమరు వేసుకుంటున్న నేతలది తప్పుకాదా?
అమృతమైన భాష అని విదేశీయులు నెత్తినపెట్టుకుంటుంటే, మనదేశంలో అమరభాషను ఎవరు చంపేస్తున్నారు? మీరే తేల్చుకోండి!

 

– ఏలూరిపాటి

‘నమో‘ ‘చంద్రా‘! సంస్కృత కళాశాల కాపాడు! – ఏలూరిపాటి

‘నమో‘ ‘చంద్రా‘! విద్య ‘ఆలయాల‘నైనా కాపాడు! -ఏలూరిపాటి

 ‘‘నమో‘ ‘చంద్రా‘! సంస్కృత కళాశాలల దీనగాథ వినుమా! – ఏలూరిపాటి

‘నమో‘ ‘చంద్రా‘! సంస్కృతకళాశాలల దాతల ఆత్మలు ఘోషిస్తాయి! -ఏలూరిపాటి

‘నమో‘ ‘చంద్రా‘! ఇదే మా మొదటి అడుగు ! -ఏలూరిపాటి

‘నమో‘ ‘చంద్రా‘! వీరి పేరేమి? -ఏలూరిపాటి

‘నమో‘ ‘చంద్రా‘! అక్కలారా అన్నలారా ఎక్కడున్నారు? -ఏలూరిపాటి

‘నమో‘, ‘చంద్రా‘! అన్నగారి చేతుల మీదుగా సత్కారం -ఏలూరిపాటి

అంతర్జాలంలో అధిక ప్రశంసలు అందుకున్న వీటిని మీరు చదివారా?

 గోదావరి హారతిపై విమర్శలు -ఏలూరిపాటి

 పుష్కరాలు- కొన్ని పాఠాలు : ఏలూరిపాటి

పుష్కర గోదావరిలో మట్టి, రాళ్లు వేయకండి !!!- ఏలూరిపాటి

పెదముత్తీవిలో అభిషేకాలు – ఏలూరిపాటి

శ్రీసీతారామకల్యాణవ్యాఖ్యానం మీరు విన్నారా?

ఇప్పటికే విడుదలైన శ్రీసీతారామకల్యాణవ్యాఖ్యానభాగాలు

01-   ప్రారంభం

02-   పుట్టిన్రోజే కల్యాణమా?

03- నవవిధరామరూపాలు

04- పెళ్లినడకలతో కదలిన రాముడు 

05- కల్యాణ మండప ప్రవేశం

06- తిరువారాధనం

07- విష్వక్సేన పూజ 

08- కర్మణ: పుణ్యా: వాచనం 

 09- ఒకరికెదురుగా మరొకరు

10- ప్రవరలు

11- యోక్త్ర – కంకణ ధారణ 

12- యజ్ఞోపవీతధారణం – కాళ్లు కడగడం 

13- ఆభరణధారణ 

14- వరపూజ , మధుపర్కాలు

15- మహాసంకల్పం 

16- కన్యాదానం

17- మంగళాష్టకాలు 

 18- వేదపఠనం

19- సుముహూర్తం

20- సూత్రధారణ

21- తలబ్రాలు, స్వస్తి

ఇప్పటికే విడుదలైన “ఆంధ్రవ్యాస”భారతం భాగాలు

“ఆంధ్రవ్యాస” భారతం – 001- భీమునికి వజ్రదేహం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 002- కృపాచార్యజన్మవృత్తాంతం- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 003- ద్రోణాచార్యుల వారికి అవమానం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 004- హస్తినకు ద్రోణుని రాక – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 005- ద్రోణునికి గురుత్వం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 006- అర్జునుడిపై ద్రోణుని ప్రేమ- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం– 007 – ఏకలవ్యుడు- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం -008 – యుద్ధవిద్యా ప్రదర్శన – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 009 – కర్ణునికి అంగరాజ్యాభిషేకం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –010 – కురుకుల నింద – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 011 – ద్రుపదునిపై కురుపాండవుల దాడి – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 012 – పాంచాల రాజైన ద్రోణుడు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –013 –యువరాజైన ధర్మరాజు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –014 –ధృతరాష్ట్రుడి దుష్టనీతి – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –015 –ధృతరాష్ట్రుడి కుటిలనీతి – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –016 –కణికుడి కుయుక్తులు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 017 –కణికుడి దుష్టనీతి – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –018 –దుష్టచతుష్టయం కుట్రలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –019 – అంతా సుయోధనుని వైపే – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 020 – వారణావతానికి పాండవులు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –021 – లక్కింట్లోకి పాండవులు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –022– లక్కింటికి పాండవుల అగ్గి – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –023– తప్పించుకున్న పాండవులు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 024– హిడింబుడి వధ – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 025– ఘటోత్కచునిపుట్టుక – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 026– ఏకచక్రపురానికి పాండవులు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 027 – పాండవుల మాధూకరం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 028 – బకాసుర వధ- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 029 – పగబట్టిన ద్రుపదుడు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –030 – ద్రౌపది జననం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 031 – ద్రౌపదీ స్వయంవరం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 032 – తాపత్యులు ఎవరు? – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 033 – సంవర్ణుని వృత్తాంతం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 034 – కౌశికవశిష్ఠవృత్తాంతం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 035 –కౌశికపగలోని తీవ్రత – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 036 –వశిష్ఠుని వైరాగ్యం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 037 –వశిష్ఠుని గొప్పదనం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 038 –ఔరవవహ్నిజననం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 039 –వశిష్ఠవిశిష్టత సమాప్తం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 040 – పాంచాలలో పాండవులు – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 041 – ప్రారంభమైన స్వయంవరం – ఏలూరిపాటి

 “ఆంధ్ర వ్యాస” భారతం – 042 – మత్స్యయంత్రం కొట్టండి – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 043 –నేలమీద పడ్డ చేప – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 044 –స్వయంవరంలో యుద్ధం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 045 –అందరూ పంచుకోండి – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 046 –ద్రుపదుడి అనుమానాలు – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 047 –పురోహిత రాయబారం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 048 –మేం పాండవులమే – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 049 – ఐదుగురితో పెళ్లా? – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 050 – వ్యాసుని సమాధానాలు – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 051 –ద్రౌపది వివాహరహస్యం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 052 –ఒప్పుకున్న ద్రుపదుడు – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 053–ద్రౌపది వివాహవిధానం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 054 –పాండవులకు పెళ్లి కానుకలు – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 055 – కౌరవుల ఏడుపు – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 056 – దుర్యోధనుని పన్నాగాలు – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 057 – కర్ణుడి నీచత్వం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 058 – కర్ణుడి తుచ్ఛత్వం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 059 – విదురుడు చెప్పిన హితవు- ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 060 – కర్ణాదులు నాపసన్నాసులు – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 061 – విదురుని రాయబారం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 062 – హస్తినకు వస్తాం..!- ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 063 – పాండవ రాజధాని నిర్మాణం- ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 064 – నారదుడు చెప్పిన హితవు – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 065 – సుందోపసుందులనాశనం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 066 – కట్టు తప్పిన అర్జునుడు – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 067 – ఉలూపి అర్జునుల వివాహం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 068 – చిత్రాంగదార్జునుల వివాహం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 069 – సుభద్రార్జునుల వివాహం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 070 – సుభద్రార్జునుల వివాహం -2- ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 071 – సుభద్రార్జునుల వివాహం -3- ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 072 – సుభద్రార్జునుల వివాహం -4- ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 073 – అభిమన్యుడి జననం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస”భారతం – 074 – ఖాండవదహనం -1 – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 075 – ఖాండవదహనం -2 – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 076 – ఖాండవదహనం -3 – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 077 – ఖాండవదహనం -4 – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 078 – ఖాండవదహనం -5 – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 079 – ఖాండవదహనం -6 – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 080 – ఖాండవదహనం -7 – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 081 – మయుడి ఆనందం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 082 – మయసభ నిర్మాణం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 083 – మయసభ విశేషాలు- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 084 – నారద రాజనీతి – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 085 – నారద రాజనీతి  2 – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 086 – నారద రాజనీతి-3 – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 087 – రాజసూయ ఆలోచన – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 088 – శ్రీకృష్ణుని రాక- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 089 – శ్రీకృష్ణుని రాజనీతిజ్ఞత – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 090 – జరాసంధుని అరాచకాలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 091 – జరాసంధుడి పుట్టుక- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 092 – జరాసంధుని చంపడమెలా? – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 093 – జరాసంధుడిక చచ్చినట్టే! – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 094 – శ్రీకృష్ణుడికి అప్పగింతలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 095 – జరాసంధునింట మృత్యువు- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 096 – శ్రీకృష్ణజరాసంధసంవాదం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 097 – భీమజరాసంధయుద్ధం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 098 –జరాసంధసంహారం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 099 – భీమార్జునుల జైత్రయాత్ర – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 100 – సహదేవుని జైత్రయాత్ర – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 101 – యజ్ఞానికి శ్రీకృష్ణుని రాక – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 102 – యజ్ఞదీక్షలో ధర్మరాజు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 103 – ఏ బాధ్యతలు ఎవరికి? – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 104 – అగ్గిరాజేసిన అగ్రపూజ – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 105 – శిశుపాలుని ప్రేలాపనలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 106 – శిశుపాలుడి దూషణలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 107 – శిశుపాలజన్మవృత్తాంతం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 108 – పెదవివిప్పిన కృష్ణుడు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 109 – శిశుపాల వధ – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 110 – శిశుపాలునికి సాయుజ్యం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 111 – ఉత్పాతాలు ఎన్నిరకాలు?- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 112 – క్షత్రియనాశనం తప్పదా ? – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 113 – మయసభలో దుర్యోధనుడు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 114 – మాయాజూదపన్నాగం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 115 – దుర్యోధనుని ఏడుపు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 116 – పాచికలాటకామోదం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 117 – కురువంశం ఇక లేదు…! – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 118 – భారతంలోని అబద్ధాలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 119 –దుర్యోధనుని రాజనీతి – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 120 –భారతంలోని నిజాలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 121 –భారతంలోని సత్యాలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 122 –భారతంలోని నిజాలు ఇవే – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 123 –పాచికలకుట్రలోని నిజాలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 124 –భారతంలోని మాయాజూదం ఇదే – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 125 –భారతంలో దూషణపర్వం- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 126 –సర్వం ఓడిన ధర్మజుడు- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 127 –ద్రౌపదినోడిన ధర్మజుడు- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 128 –నన్నోడితన్నోడెనా….?- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 129 –ఏది నిజం?- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 130 –దుశ్శాసనుడి రౌడీయిజం- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 131 –ద్రౌపది దీనావస్థ- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 132 –ద్రౌపది భీష్మ సంవాదం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 133 –కౌరవులందరూ దుర్మార్గులేనా? – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 134 –కర్ణుడి నీచత్వం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 135 –శ్రీకృష్ణుని ప్రార్థించిన ద్రౌపది – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 136 –ద్రౌపదీ వస్త్రాపహరణం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 137 –విదురుని హెచ్చరికలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 138 –ద్రౌపదికున్న ఓరిమి – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 139 –దుర్యోధనుని కుయుక్తులు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 140 –వాగ్బాణాలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 141 –తొడలు విరగ్గొడతా..! – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 142 –ద్రౌపదికి ధృతరాష్ట్రుడి వరాలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 143 –బ్రాహ్మణ్యమెందుకుండాలి? – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 144 –ద్రౌపదికంటిన పంకిలం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 145 –మౌనం వీడిన ధర్మజుడు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 146 –మళ్లీ జూదానికి రండి…! – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 147 –మళ్లీ ఓడిన పాండవులు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 148 –వనవాసానికి వెడలె పాండవులు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 149 –పాండవప్రతిజ్ఞలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 150 –కుంతీదేవి ఎక్కడుంది? – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 151 –కుంతీదుఃఖం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 152 –కుంతీ విలాపం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 153 –బాణవర్షం కురిపిస్తా! – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 154 –భయపడ్డ కౌరవులు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 155 –లొంగిపోయిన ద్రోణుడు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 156 –చావుకు సిద్ధమే:ద్రోణుడు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 157 –వాతలెట్టిన సంజయుడు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 158 –విదురుడి హితబోధ – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 159 –తిట్టిపోసిన గుడ్డిరాజు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 160 –హస్తిన విడిచిన విదురుడు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 161–హస్తినకు విదురుడి రాక – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 162–కామధేనువు ఆక్రందన- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 163– దుర్యోధనుడికి ముని శాపం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 164– శ్రీకృష్ణాగ్రహం – ఏలూరిపాటి

ప్రకటనలు