group దేవభాషా పరిరక్షణ కోసం, దేవవిద్యాలయాల పరిరక్షణ కోసం, దేవగణాలు కదిలాయి. ప్రాచీనభాషా కళాశాలలకు పునర్వైభవం తెచ్చే వరకూ ఆగవద్దని, విజయోస్తు అని అంతర్జాలశ్రేణులను ఎంతో మంది ఆశీర్వదిస్తున్నారు.

అర్జునుడు, శ్రీకృష్ణుడూ ఖాండవ దహనం చేస్తుంటే ఇంద్రుడు యుద్ధానికి వచ్చాడట. అర్జునుడు భారతంలో చేసిన మొదటి ఫైటింగు ఇదే. తండ్రీ కొడుకుల పోరు చూడడానికి దేవతలంతా ఆకాశంలో మబ్బులమీద కూర్చున్నారని భారతం చెబుతోంది. ఇంతకీ ఇది ఎందుకు చెబుతున్నాననుకుంటున్నారా? ఇన్ని రోజులుగా అంతర్జాలశ్రేణులు చేస్తున్న ప్రాచీనభాషాభారతీ పరిరక్షణను కూడా ఎంతో మంది శక్తిసంపన్నులు అదృశ్యంగా వీక్షిస్తున్నారు. వారు తమ ఆశీర్వచనాలు పంపుతున్నారు.

ఇది సాహిత్య చరిత్రలో గిడుగు పిడుగు చేసిన భాషా ఉద్యమం తరువాత అంతటి పోరాటం అనీ పోరాటం చేస్తున్న అందరి వెనుకా తాము ఉన్నామనీ, ప్రాచీన భాషాకళాశాలలకు పునర్వైభవం తెచ్చే వరకూ ఆపవద్దనీ వారు ఆశీర్వదిస్తున్నారు. ఏ ఏ సమయంలో ఏ ఏ సాయం కావాలో ఆయా సాయాలు మేము కోరకుండా వారే చేస్తామని వాగ్దానం కూడా చేస్తున్నారు. విజయోస్తు అని అంతర్జాలశ్రేణులను ఆశీర్వదిస్తున్నారు. వారందరికీ మా కృతజ్ఞతలు. క్లుప్తంగా చెప్పాలంటే దేవభాషా పరిరక్షణ కోసం దేవవిద్యాలయాల పరిరక్షణ కోసం దేవగణాలు కదిలాయి.

*******************                   *********************                          *********************

 డాక్టర్ కొలచల వెంకట కృష్ణమూర్తీ సంస్కృత కళాశాల నా జీవితంలో ఎంతగా పెనవేసుకుపోయిందో చెప్పడానికి ఈ ఫోటో ఒక్కటీ చాలు . కుర్చీలలో కూర్చున్నవారు అందరూ ఆ కళాశాల ఉపన్యాసకులు, సిబ్బంది, ఒక్క మూడు ఏళ్ల పిల్లాడు తప్ప. ఆ పిల్లాడే నేను. కళాశాల మొత్తం నన్ను ఎంతగా ముద్దు చేసే వారో ఈ ఫోటో చెబుతుంది. ప్రిన్సిపాల్ పక్కన కుర్చీవేసి పసివాడ్ని కూర్చోబెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. నలుగురు అక్కల తరువాత పుట్టిన నన్ను కేవలం మా నాన్న మాత్రమే కాదు. మొత్తం కాలేజీ అల్లారు ముద్దుగా చూసేది. సాక్షాత్తూ పరమశివుని కుమారుడు సుబ్రహ్మణ్యేశ్వరుడిని ఆరుగురు అమ్మలు మాత్రమే పెంచారు. కానీ, నన్ను మా కళాశాలలోని ప్రతీ అక్కా తల్లిలా గోరుముద్దలు తినిపించి పెంచింది. నా మొదటి ఎనిమిదేళ్ల జీవితంలో నాకు కన్నతల్లిని మరపించి ఆ తల్లులు చేసిన సంరక్షణ మరిచిపోలేనిది. పది నెలల వయసులో  నేను గుంటూరు కెవికేకు చేరుకున్నాను. నాకు ఎనిమిది ఏళ్లు వచ్చే వరకూ కళాశాల ఎదురుగా ఉన్న ప్రాంగణంలోనే నివాసం ఉండేవారం. మా పెద్దక్క కూడా కళాశాలలో చదువుతుండడంతో కళాశాలలో చదివే అక్కలంతా మా ఇంటిలోనే తమ కేరేజీలు తెచ్చుకుని మధ్యాహ్నం తినేవారు. ఇంటిలోపల అక్కలు, ఇంటి బయట అన్నలూ నన్ను కాలుకింద పెట్టనివ్వకుండా, ఇల్లు విడిచి కాలుకదపనీయకుండా కంటికి రెప్పగా పెంచారు. ఇప్పటికీ నా బాల్యంలోని ఎన్నో జ్ఞాపకాలు ఆ కళాశాలతో ముడివేసుకున్నాయి.

ఇక్కడ ఇచ్చిన ఫోటోలో కుర్చీలో కూర్చున్న వారిలో కుడివైపు మొదట కూర్చున్నది. బేతవోలు రామబ్రహ్మంగారు. వారు మొదటి సారి ఉపన్యాసకులైంది ఈ కళాశాలలోనే. దీని తరువాత వారు నాగార్జున విశ్వవిద్యాలయానికి, అక్కడి నుంచీ రాజమండ్రి బోమ్మూరులోని నన్నయ ప్రాంగణంలోని తెలుగు విశ్వవిద్యాలయానికి వెళ్లి అక్కడే పదవీ విరమణ చేశారు.
కూర్చున్నవారిలో ఎడమవైపునుంచీ మూడోవారు జమ్ములమడక మాధవరామశర్మగారు. వీరు భద్రాద్రి రాముని సేవలో తరించిన మహనీయులు. భద్రాద్రి కళ్యాణం అంటే గుర్తుకు వచ్చే ఇద్దరిపేర్లలో ఒకటి శ్రీ మాధవరామ శర్మగారిదైతే, రెండవది మా నాన్నగారిపేరు. ఇద్దరూ ఈ కళాశాలకు చెందిన వారు కావడం ఈ కళాశాల ప్రత్యేకత. భద్రాద్రిరాముని సేవలో దశాబ్దాల పాటు తరించిన మహనీయులు పనిచేసిన కళాశాల కొద్ది రోజుల్లో నేలమట్టం కానుంది అంటే బాధపడని వారు ఎవరుంటారు?
కోగంటి సీతారామాచార్యులుగారు, శిష్టి సాంబమూర్తిశాస్త్రి గారు ఇలా ఒకరేమిటి, ఈ పండితులు, వారి సాహిత్య సేవ గురించి చెప్పుకుంటూ పోతే రోబో రజనీకాంత్ మెమొరీ కూడా చాలదు.
ఇటువంటి కళాశాలలు ఎన్నో ఆంధ్రదేశంలో పండితులతో ఉండేవి. వీటన్నింటినీ గుట్టుచప్పుడు కాకుండా మూసివేస్తూ వచ్చారు. ఇప్పుడు కెవికె వంతు వచ్చింది. రేపు మరో కాలేజీ. ఇక్కడ కట్టే ఆకాశ హర్మ్యాలు ఆ మహాత్ముల ఆత్మఘోష తట్టుకుని నిలబడతాయా? ‘‘కాల‘‘మే చెప్పాలి.

**************                         **********************                 ******************

ధర్మఆగ్రహాన్ని వ్యక్తం చేసే సమయం వచ్చింది. మీ ప్రాంతాల్లో ఉన్న స్వామీజీలు, అవధూతలు, యోగుల, గురువులు, జ్యోతిష్య పండితులు, వాస్తుపండితులు వద్దకు ప్రాచీన భాషా కళాశాలల సమస్యలు తీసుకువెళ్లండి. వారి నుంచీ వచ్చిన స్పందనను, ఆశీస్సులు తీసుకోండి. వీలైతే స్వామివారితో ఒక సెల్ఫీ తీసుకోండి. దాన్ని మాకు పంపండి. మేము దాన్ని ధర్మ ఆగ్రహ పేజీలో ప్రచురిస్తాము. క్లుప్తంగా ఇదే మన మొదటి అడుగు.
మేము ఇప్పటికే కొందరు స్వామీజీలను కలిశాము. వారు తమ ఆశీస్సులు అందించారు. మేము చేస్తున్న కృషిని ప్రశంసించి వేదమాత సంతోషించే పని చేస్తున్నామని ఆశీర్వదించారు. మీరు కూడా మీమీ ప్రాంతాల్లోని స్వామీజీలు, గురువులు, యోగులు వద్దకు వెళ్లి సర్వజనని భాషా సమస్య తెలుపండి. (మీరు క్లుప్తంగా చెబితే చాలు. ఎందుకంటే వారి దగ్గర ఇప్పటికే మనకన్నా ఎక్కువ సమాచారం ఉంది.)
మూడు ముక్కల్లో ఈ విధంగా స్వామివారికి తెలుపండి.
1) మూసేసిన ప్రాచీన భాషా కళాశాలలు మళ్లీ తెరవాలి.
2) పనిచేస్తున్న సంస్కృత కళాశాలలను పునరుజ్జీవింప చేయాలి
3)కొత్త కళాశాలలు తెరవాలి
4) విద్యార్థులకు హాస్టళ్లు, వసతులు ఏర్పాటు చేయాలి. స్కాలర్ షిప్పులు ఇవ్వాలి.
5) ఈ కళాశాలల్లో చదువుకునే విద్యార్థుల ఉపాధి అవకాశాలు మెరుగు పడడానికి వెంటనే కార్యాచరణను ప్రభుత్వాలు ప్రకటించాలి. ప్రతీ పాఠశాలలోనూ తెలుగూ లేదా సంస్కృత భాష ఉన్న ఒక పేపరు కచ్చితంగా ఉండితీరాలి. దీనికి ఏ మతానికి చెందిన పాఠశాలలూ అతీతం కాదు. తెలుగూ లేదా సంస్కృత భాషా బోధన నిర్బంధం చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి.
పై విషయాలు చెప్పి స్వామివారి మద్దతు కోరి వారి అనుమతితో ఒక సెల్ఫీ దిగండి. వీలైతే ఆశ్రమం మేనేజర్ గారిని స్వామివారి ధర్మాగ్రహభాషణం రాసి ఇవ్వమనండి. దాన్ని స్కాన్ చేసి మాకు పంపండి. ఆ ఆశ్రమం మేనేజర్ గారి పేరు, ఫోన్ నెంబరు ఇవ్వడం మరిచిపోవద్దు. స్వామివారి పేరు, ఆశ్రమం వివరాలు, మీ పేరు మీ చిరునామా కూడా ఇవ్వండి.
కేవలం స్వామీజీలు, అవధూతలు, యోగుల, గురువులు, జ్యోతిష్య పండితులు, వాస్తుపండితులు మాత్రమే కాదు సంస్కృత కళాశాలల ఉపన్యాసకులు, ప్రిన్సిపాళ్లతో కూడా ఫోటోలు దిగి పంపండి. ఆ కళాశాల వివరాలు కూడా పంపండి. కళాశాల ఉంటే పనిచేస్తున్నదని లేకుంటే లేదని కూడా రాయండి. దవంగతులైన సంస్కృత, తెలుగు ఉపన్యాసకులు ఉపాధ్యాయుల ఫోటోలు కూడా పంపండి. వారి ఆశీర్వచనం మనకు కావాలి. వారి పేరు, బోధించిన అంశాలు, కళాశాల, పాఠశాల వివరాలు కూడా తెలపండి.

సమస్యను విశదీకరించడానికి ఇక్కడ ఇచ్చిన వ్యాసాలను ప్రింటు చేసి వారికి ఇవ్వండి

మీ వివరాలు ఈ పేజీలో పొందు పరచండి
https://www.facebook.com/namochandraa

లేదా
yvrsubrahmanyam@hotmail.com కి ఈ వివరాలు తెలుపండి.
మొదటి అడుగే విజయాన్ని నిర్ణయిస్తుంది. విజయం మనపక్షమే ఉంది. ఈ నమ్మకం మీకు కలగడం కోసమే ఈ ప్రయత్నం.

-ఏలూరిపాటి

దయచేసి ఈ కింది కథనం తప్పకుండా చదవండి మీ మద్దతు తెలపండి

‘నమో‘ ‘చంద్రా‘! సంస్కృత కళాశాల కాపాడు! – ఏలూరిపాటి

‘నమో‘ ‘చంద్రా‘! విద్య ‘ఆలయాల‘నైనా కాపాడు! -ఏలూరిపాటి

 ‘‘నమో‘ ‘చంద్రా‘! సంస్కృత కళాశాలల దీనగాథ వినుమా! – ఏలూరిపాటి

‘నమో‘ ‘చంద్రా‘! సంస్కృతకళాశాలల దాతల ఆత్మలు ఘోషిస్తాయి! -ఏలూరిపాటి

‘నమో‘ ‘చంద్రా‘! ఇదే మా మొదటి అడుగు ! -ఏలూరిపాటి

‘నమో‘ ‘చంద్రా‘! వీరి పేరేమి? -ఏలూరిపాటి

‘నమో‘ ‘చంద్రా‘! అక్కలారా అన్నలారా ఎక్కడున్నారు? -ఏలూరిపాటి

 

అంతర్జాలంలో అధిక ప్రశంసలు అందుకున్న వీటిని మీరు చదివారా?

 గోదావరి హారతిపై విమర్శలు -ఏలూరిపాటి

 పుష్కరాలు- కొన్ని పాఠాలు : ఏలూరిపాటి

పుష్కర గోదావరిలో మట్టి, రాళ్లు వేయకండి !!!- ఏలూరిపాటి

పెదముత్తీవిలో అభిషేకాలు – ఏలూరిపాటి

శ్రీసీతారామకల్యాణవ్యాఖ్యానం మీరు విన్నారా?

ఇప్పటికే విడుదలైన శ్రీసీతారామకల్యాణవ్యాఖ్యానభాగాలు

01-   ప్రారంభం

02-   పుట్టిన్రోజే కల్యాణమా?

03- నవవిధరామరూపాలు

04- పెళ్లినడకలతో కదలిన రాముడు 

05- కల్యాణ మండప ప్రవేశం

06- తిరువారాధనం

07- విష్వక్సేన పూజ 

08- కర్మణ: పుణ్యా: వాచనం 

 09- ఒకరికెదురుగా మరొకరు

10- ప్రవరలు

11- యోక్త్ర – కంకణ ధారణ 

12- యజ్ఞోపవీతధారణం – కాళ్లు కడగడం 

13- ఆభరణధారణ 

14- వరపూజ , మధుపర్కాలు

15- మహాసంకల్పం 

16- కన్యాదానం

17- మంగళాష్టకాలు 

 18- వేదపఠనం

19- సుముహూర్తం

20- సూత్రధారణ

21- తలబ్రాలు, స్వస్తి

ఇప్పటికే విడుదలైన “ఆంధ్రవ్యాస”భారతం భాగాలు

“ఆంధ్రవ్యాస” భారతం – 001- భీమునికి వజ్రదేహం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 002- కృపాచార్యజన్మవృత్తాంతం- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 003- ద్రోణాచార్యుల వారికి అవమానం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 004- హస్తినకు ద్రోణుని రాక – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 005- ద్రోణునికి గురుత్వం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 006- అర్జునుడిపై ద్రోణుని ప్రేమ- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం– 007 – ఏకలవ్యుడు- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం -008 – యుద్ధవిద్యా ప్రదర్శన – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 009 – కర్ణునికి అంగరాజ్యాభిషేకం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –010 – కురుకుల నింద – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 011 – ద్రుపదునిపై కురుపాండవుల దాడి – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 012 – పాంచాల రాజైన ద్రోణుడు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –013 –యువరాజైన ధర్మరాజు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –014 –ధృతరాష్ట్రుడి దుష్టనీతి – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –015 –ధృతరాష్ట్రుడి కుటిలనీతి – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –016 –కణికుడి కుయుక్తులు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 017 –కణికుడి దుష్టనీతి – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –018 –దుష్టచతుష్టయం కుట్రలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –019 – అంతా సుయోధనుని వైపే – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 020 – వారణావతానికి పాండవులు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –021 – లక్కింట్లోకి పాండవులు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –022– లక్కింటికి పాండవుల అగ్గి – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –023– తప్పించుకున్న పాండవులు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 024– హిడింబుడి వధ – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 025– ఘటోత్కచునిపుట్టుక – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 026– ఏకచక్రపురానికి పాండవులు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 027 – పాండవుల మాధూకరం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 028 – బకాసుర వధ- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 029 – పగబట్టిన ద్రుపదుడు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –030 – ద్రౌపది జననం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 031 – ద్రౌపదీ స్వయంవరం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 032 – తాపత్యులు ఎవరు? – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 033 – సంవర్ణుని వృత్తాంతం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 034 – కౌశికవశిష్ఠవృత్తాంతం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 035 –కౌశికపగలోని తీవ్రత – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 036 –వశిష్ఠుని వైరాగ్యం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 037 –వశిష్ఠుని గొప్పదనం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 038 –ఔరవవహ్నిజననం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 039 –వశిష్ఠవిశిష్టత సమాప్తం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 040 – పాంచాలలో పాండవులు – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 041 – ప్రారంభమైన స్వయంవరం – ఏలూరిపాటి

 “ఆంధ్ర వ్యాస” భారతం – 042 – మత్స్యయంత్రం కొట్టండి – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 043 –నేలమీద పడ్డ చేప – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 044 –స్వయంవరంలో యుద్ధం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 045 –అందరూ పంచుకోండి – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 046 –ద్రుపదుడి అనుమానాలు – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 047 –పురోహిత రాయబారం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 048 –మేం పాండవులమే – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 049 – ఐదుగురితో పెళ్లా? – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 050 – వ్యాసుని సమాధానాలు – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 051 –ద్రౌపది వివాహరహస్యం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 052 –ఒప్పుకున్న ద్రుపదుడు – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 053–ద్రౌపది వివాహవిధానం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 054 –పాండవులకు పెళ్లి కానుకలు – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 055 – కౌరవుల ఏడుపు – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 056 – దుర్యోధనుని పన్నాగాలు – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 057 – కర్ణుడి నీచత్వం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 058 – కర్ణుడి తుచ్ఛత్వం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 059 – విదురుడు చెప్పిన హితవు- ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 060 – కర్ణాదులు నాపసన్నాసులు – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 061 – విదురుని రాయబారం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 062 – హస్తినకు వస్తాం..!- ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 063 – పాండవ రాజధాని నిర్మాణం- ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 064 – నారదుడు చెప్పిన హితవు – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 065 – సుందోపసుందులనాశనం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 066 – కట్టు తప్పిన అర్జునుడు – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 067 – ఉలూపి అర్జునుల వివాహం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 068 – చిత్రాంగదార్జునుల వివాహం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 069 – సుభద్రార్జునుల వివాహం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 070 – సుభద్రార్జునుల వివాహం -2- ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 071 – సుభద్రార్జునుల వివాహం -3- ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 072 – సుభద్రార్జునుల వివాహం -4- ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 073 – అభిమన్యుడి జననం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస”భారతం – 074 – ఖాండవదహనం -1 – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 075 – ఖాండవదహనం -2 – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 076 – ఖాండవదహనం -3 – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 077 – ఖాండవదహనం -4 – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 078 – ఖాండవదహనం -5 – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 079 – ఖాండవదహనం -6 – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 080 – ఖాండవదహనం -7 – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 081 – మయుడి ఆనందం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 082 – మయసభ నిర్మాణం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 083 – మయసభ విశేషాలు- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 084 – నారద రాజనీతి – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 085 – నారద రాజనీతి  2 – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 086 – నారద రాజనీతి-3 – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 087 – రాజసూయ ఆలోచన – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 088 – శ్రీకృష్ణుని రాక- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 089 – శ్రీకృష్ణుని రాజనీతిజ్ఞత – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 090 – జరాసంధుని అరాచకాలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 091 – జరాసంధుడి పుట్టుక- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 092 – జరాసంధుని చంపడమెలా? – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 093 – జరాసంధుడిక చచ్చినట్టే! – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 094 – శ్రీకృష్ణుడికి అప్పగింతలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 095 – జరాసంధునింట మృత్యువు- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 096 – శ్రీకృష్ణజరాసంధసంవాదం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 097 – భీమజరాసంధయుద్ధం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 098 –జరాసంధసంహారం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 099 – భీమార్జునుల జైత్రయాత్ర – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 100 – సహదేవుని జైత్రయాత్ర – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 101 – యజ్ఞానికి శ్రీకృష్ణుని రాక – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 102 – యజ్ఞదీక్షలో ధర్మరాజు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 103 – ఏ బాధ్యతలు ఎవరికి? – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 104 – అగ్గిరాజేసిన అగ్రపూజ – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 105 – శిశుపాలుని ప్రేలాపనలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 106 – శిశుపాలుడి దూషణలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 107 – శిశుపాలజన్మవృత్తాంతం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 108 – పెదవివిప్పిన కృష్ణుడు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 109 – శిశుపాల వధ – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 110 – శిశుపాలునికి సాయుజ్యం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 111 – ఉత్పాతాలు ఎన్నిరకాలు?- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 112 – క్షత్రియనాశనం తప్పదా ? – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 113 – మయసభలో దుర్యోధనుడు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 114 – మాయాజూదపన్నాగం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 115 – దుర్యోధనుని ఏడుపు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 116 – పాచికలాటకామోదం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 117 – కురువంశం ఇక లేదు…! – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 118 – భారతంలోని అబద్ధాలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 119 –దుర్యోధనుని రాజనీతి – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 120 –భారతంలోని నిజాలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 121 –భారతంలోని సత్యాలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 122 –భారతంలోని నిజాలు ఇవే – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 123 –పాచికలకుట్రలోని నిజాలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 124 –భారతంలోని మాయాజూదం ఇదే – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 125 –భారతంలో దూషణపర్వం- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 126 –సర్వం ఓడిన ధర్మజుడు- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 127 –ద్రౌపదినోడిన ధర్మజుడు- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 128 –నన్నోడితన్నోడెనా….?- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 129 –ఏది నిజం?- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 130 –దుశ్శాసనుడి రౌడీయిజం- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 131 –ద్రౌపది దీనావస్థ- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 132 –ద్రౌపది భీష్మ సంవాదం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 133 –కౌరవులందరూ దుర్మార్గులేనా? – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 134 –కర్ణుడి నీచత్వం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 135 –శ్రీకృష్ణుని ప్రార్థించిన ద్రౌపది – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 136 –ద్రౌపదీ వస్త్రాపహరణం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 137 –విదురుని హెచ్చరికలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 138 –ద్రౌపదికున్న ఓరిమి – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 139 –దుర్యోధనుని కుయుక్తులు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 140 –వాగ్బాణాలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 141 –తొడలు విరగ్గొడతా..! – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 142 –ద్రౌపదికి ధృతరాష్ట్రుడి వరాలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 143 –బ్రాహ్మణ్యమెందుకుండాలి? – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 144 –ద్రౌపదికంటిన పంకిలం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 145 –మౌనం వీడిన ధర్మజుడు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 146 –మళ్లీ జూదానికి రండి…! – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 147 –మళ్లీ ఓడిన పాండవులు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 148 –వనవాసానికి వెడలె పాండవులు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 149 –పాండవప్రతిజ్ఞలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 150 –కుంతీదేవి ఎక్కడుంది? – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 151 –కుంతీదుఃఖం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 152 –కుంతీ విలాపం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 153 –బాణవర్షం కురిపిస్తా! – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 154 –భయపడ్డ కౌరవులు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 155 –లొంగిపోయిన ద్రోణుడు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 156 –చావుకు సిద్ధమే:ద్రోణుడు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 157 –వాతలెట్టిన సంజయుడు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 158 –విదురుడి హితబోధ – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 159 –తిట్టిపోసిన గుడ్డిరాజు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 160 –హస్తిన విడిచిన విదురుడు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 161–హస్తినకు విదురుడి రాక – ఏలూరిపాటి

ప్రకటనలు