kvk6నిన్న ఆగిరిపల్లి, నేడు గుంటూరు, రేపు మరో సంస్కృత కళాశాల. గంగిగోవులన్నీ కబేళాలకు తరలిపోతున్నాయి. దేవభాషోద్ధరణకు దానాలు చేసిన దాతల ఆత్మలు ఘోషిస్తున్నాయి.

నిన్న ఆగిరిపల్లి, నేడు గుంటూరు, రేపు మరో సంస్కృత కళాశాల. ఈ గంగిగోవులన్నీ కబేళాలకు తరలిపోతున్నాయి. వీటిని అడ్డుకునే నాథుడే లేడా? దేవభాష ఉద్ధరణకు దానాలు చేసిన దాతల ఆత్మలు ఘోషిస్తున్నాయి. మన చేతకాని తనానికి పండితస్థానాలు శాశ్వతంగా పోతున్నాయి.
చదువు కునే వాడు లేక ఇవి మూతపడడం లేదు. చదువుకునే పుణ్యం చేసుకున్న వారు లేక మూతపడుతున్నాయి. కులమతాలకు అతీతంగా ఎంతో మంది వీటిలో చదువుకున్నారు. ఆఖరికి కేవలం జ్ఞాన చక్షువులు మాత్రమే ఉన్నవారు (అంధులు) కూడా గుంటూరు కళాశాలలో చదువుకున్నారు. శబ్దం ముఖ్యమైన చదువుకు కళ్లతో పనిలేదని అక్కడి గురువులు అన్నారు. చదువుకుంటామని వచ్చిన ఎవరినీ ఒకప్పుడు లేదని వెనక్కిపంపలేదు. ఇదీ ఈ కళాశాలకు ఉన్న ఒకప్పటి ఘన చరిత్ర.
ఒకరోజు మా నాన్న ఏలూరిపాటి అనంతరామయ్యగారు చాలా సంతోషంగా ఉన్నారు. అందరం భోజనాలు చేస్తుండగా ఆయన తన ఆనందానికి కారణం చెప్పారు. గుంటూరులోని ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ గ్రంధి సుబ్బారావుగారు కెవికె సంస్కృత కళాశాలకు బియ్యం ఇస్తామని వాగ్దానం చేశారని ఆయన చెప్పారు. ఆర్థిక కష్టాలలో ఉన్న కళాశాలకు ఏదైనా దానం చేయాలని ఆ మహాదాతను మా నాన్న కోరిన వెంటనే ఆయన ‘‘అయ్యా! నాకు అన్నదానం మీద మక్కువ ఉంది. కనుక నేను బియ్యం దానం ఇస్తాను. మీకు బస్తా చెల్లగా బస్తా ఇస్తాను. నాకు ఒక రోజు ముందర ఫోన్ చేసి బియ్యం కావాలి అని చెబితే నేనే రిక్షా కూడా మాట్లాడి, రవాణా ఖర్చులు కూడా నేనే భరించి, బియ్యపుబస్తా మీ హాస్టల్ కు చేరుస్తాను.‘‘ అని ఆయన అన్నారట.
హాస్టల్ నిర్వహణకు అవసరమైన అతిముఖ్యమైన ఖర్చు బియ్యం. ఎప్పుడైతే బియ్యం వచ్చాయో దాదాపు సగంభారం తీరినట్టు అయింది. అదీ ఆరోజు ఆయన ఆనందానికి కారణం. గ్రంధి సుబ్బారావుగారికి అన్నదానం మీద తగని ప్రేమ ఉంది. ఇదే విషయం మానాన్నను అడిగినప్పుడు అన్నదానంలో ఉన్న విశేషం ఇలా చెప్పారు. సువర్ణదానం, భూదానం, గోదానం వగైరాలన్నింటిలోనూ అన్నదానంతో సంపూర్తిగా తృప్తిపరచవచ్చట. లక్ష గోవులిచ్చినా, వందమణుగుల బంగారం ఇచ్చినా, వేయి ఎకరాల భూమి ఇచ్చినా తీసుకున్నవారికి సంతృప్తి కలగదట. కానీ, అన్నదానంతో మాత్రం ‘‘ఇక చాలు మహాప్రభో‘‘ అని అంటారట. ఇంకొక్క ముద్ద తిను నాయనా అంటే తిననుగాక తినను అంటారు.
ఇదే కోవలోకి గుంటూరు జైన సంఘం వారు కూడా వస్తారు. వారు కూడా ప్రతీ నెలా కావలసిన కందిపప్పును దానం చేశారు.
ఈ దాతలు ఒక రోజు కాదు రెండురోజులు కాదు ఏకంగా నాకు తెలిసి 25 ఏళ్లకు పైగా బియ్యం, కందిపప్పు దానాలు చేశారు.
వీరి తరువాత చెప్పుకోవలసింది తులసీ గ్రూప్ ఆఫ్ ఇండస్ర్టీస్ ఛైర్మన్ శ్రీ తులసి రామ చంద్ర ప్రభుగారి గురించి. వీరు 2012లో కళాశాలకు కొత్తభవనం నిర్మించారు.
వీటిని బట్టీ తెలుస్తున్నది ఒక్కటే. ప్రజల్లో దాతృత్వం తగ్గలేదు. ముఖ్యంగా సంస్కృత కళాశాలలు అంటే అందరికీ భక్తిభావం ఉంది. దేవభాష చదువుకోవాలంటే పూర్వజన్మ సుకృతం చేసుకొని ఉండాలనే నమ్మకం వారిలో ఉంది. చదువుకునే వారిపై ప్రేమ కూడా ఉంది అని స్పష్టం అవుతోంది.
కానీ దాదాపు 10 ఏళ్ల నుంచీ రిటైరైన ఉపన్యాసకుల స్థానంలో కొత్తవారిని నియమించలేదని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు కేవలం ఒకే ఉపన్యాసకురాలు నిలిచి ఉన్నారు. విద్యార్థులకు టీసీ ఇచ్చి పంపించి వేశారట. ప్రస్తుతం ఉన్న ప్రిన్సిపాల్ కూడా గత ఏడాదే రిటైర్ కావలసి ఉండగా టిడిపి ప్రభుత్వం నిలబెట్టుకున్న ఎన్నికల వాగ్దానం వలన మరో ఏడాది సర్వీసులో ఉండబోతున్నారు. ఇదీ ఇక్కడి పరిస్థితి.

కళాశాలకు నిధులు సమకూర్చడానికి దాతలు సిద్ధంగా ఉన్నారు. చదవడానికి విద్యార్థులు ఉన్నారు. (ఇది ఇతర కళాశాలల ద్వారా సుస్పష్టం అవుతోంది. అంతే కాక ఈ కళాశాలకు విద్యార్థుల కొరత ఎప్పుడూ గతంలో రాలేదు.) మరి కొత్త ఉపన్యాసకులను ఎందుకు తీసుకోలేదు? అనేది ప్రధాన ప్రశ్న. ఇది కేంద్ర ప్రభుత్వ లోపమా? రాష్ర్టప్రభుత్వ లోపమా?

దేవభాషాభివృద్ధికి దేవమాన్యముల్ వంటి భూములూ భవనాలు ఇచ్చిన నాటి దాతల ఆత్మలు ఘోషపెడితే అది వారి ఉప్పుతిన్నవారికే కాదు, చేయగలిగిన సాయం చేయని వారికి కూడా తగులుతుందేమో?
అందుకే నేను నిర్ణయించుకున్నాను.
ఇకమీదట కెవికే మాత్రమే కాదు ఏ సంస్కృత కళాశాల తీసివేయడానికి వీలులేదు. అంతేకాదు భగవంతుడు ఆయుస్సు ఇవ్వాలి కానీ మూసివేసిన కళాశాలలు కూడా తిరిగి తెరిపించడానికి కృషిచేస్తాను. ఇది నా దృఢసంకల్పం. ఈ సమయంలో మహాత్ముని దండిసత్యాగ్రహం నాటి మాటలు గుర్తుకువస్తున్నాయి.
‘‘వేలాది మంది నాతో కలిసి అడుగులు వేసినా, లేక నేను ఒక్కడినే అయినా వెనుదిరిగే ప్రశ్నలేదు. నేను కుక్క చావు చావడానికి కూడా సిద్ధమే. నా ఎముకలు కుక్కలు పీక్కుతిన్నా నేను నా ఆశ్రమానికి శిథిలజీవిగా తిరిగి వెళతాను.‘‘
(For me there is no turning back whether I am alone or joined by thousands. I would rather die a dog’s death and have my bones licked by dogs than that I should return to the ashram a broken man.)

 

-ఏలూరిపాటి

దయచేసి ఈ కింది కథనం తప్పకుండా చదవండి మీ మద్దతు తెలపండి

‘నమో‘ ‘చంద్రా‘! సంస్కృత కళాశాల కాపాడు! – ఏలూరిపాటి

‘నమో‘ ‘చంద్రా‘! విద్య ‘ఆలయాల‘నైనా కాపాడు! -ఏలూరిపాటి

 ‘‘నమో‘ ‘చంద్రా‘! సంస్కృత కళాశాలల దీనగాథ వినుమా! – ఏలూరిపాటి

 

అంతర్జాలంలో అధిక ప్రశంసలు అందుకున్న వీటిని మీరు చదివారా?

గోదావరి హారతిపై విమర్శలు -ఏలూరిపాటి

 పుష్కరాలు- కొన్ని పాఠాలు : ఏలూరిపాటి

పుష్కర గోదావరిలో మట్టి, రాళ్లు వేయకండి !!!- ఏలూరిపాటి

పెదముత్తీవిలో అభిషేకాలు – ఏలూరిపాటి

శ్రీసీతారామకల్యాణవ్యాఖ్యానం మీరు విన్నారా?

ఇప్పటికే విడుదలైన శ్రీసీతారామకల్యాణవ్యాఖ్యానభాగాలు

01-   ప్రారంభం

02-   పుట్టిన్రోజే కల్యాణమా?

03- నవవిధరామరూపాలు

04- పెళ్లినడకలతో కదలిన రాముడు 

05- కల్యాణ మండప ప్రవేశం

06- తిరువారాధనం

07- విష్వక్సేన పూజ 

08- కర్మణ: పుణ్యా: వాచనం 

 09- ఒకరికెదురుగా మరొకరు

10- ప్రవరలు

11- యోక్త్ర – కంకణ ధారణ 

12- యజ్ఞోపవీతధారణం – కాళ్లు కడగడం 

13- ఆభరణధారణ 

14- వరపూజ , మధుపర్కాలు

15- మహాసంకల్పం 

16- కన్యాదానం

17- మంగళాష్టకాలు 

 18- వేదపఠనం

19- సుముహూర్తం

20- సూత్రధారణ

21- తలబ్రాలు, స్వస్తి

ఇప్పటికే విడుదలైన “ఆంధ్రవ్యాస”భారతం భాగాలు

“ఆంధ్రవ్యాస” భారతం – 001- భీమునికి వజ్రదేహం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 002- కృపాచార్యజన్మవృత్తాంతం- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 003- ద్రోణాచార్యుల వారికి అవమానం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 004- హస్తినకు ద్రోణుని రాక – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 005- ద్రోణునికి గురుత్వం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 006- అర్జునుడిపై ద్రోణుని ప్రేమ- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం– 007 – ఏకలవ్యుడు- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం -008 – యుద్ధవిద్యా ప్రదర్శన – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 009 – కర్ణునికి అంగరాజ్యాభిషేకం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –010 – కురుకుల నింద – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 011 – ద్రుపదునిపై కురుపాండవుల దాడి – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 012 – పాంచాల రాజైన ద్రోణుడు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –013 –యువరాజైన ధర్మరాజు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –014 –ధృతరాష్ట్రుడి దుష్టనీతి – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –015 –ధృతరాష్ట్రుడి కుటిలనీతి – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –016 –కణికుడి కుయుక్తులు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 017 –కణికుడి దుష్టనీతి – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –018 –దుష్టచతుష్టయం కుట్రలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –019 – అంతా సుయోధనుని వైపే – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 020 – వారణావతానికి పాండవులు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –021 – లక్కింట్లోకి పాండవులు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –022– లక్కింటికి పాండవుల అగ్గి – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –023– తప్పించుకున్న పాండవులు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 024– హిడింబుడి వధ – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 025– ఘటోత్కచునిపుట్టుక – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 026– ఏకచక్రపురానికి పాండవులు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 027 – పాండవుల మాధూకరం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 028 – బకాసుర వధ- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 029 – పగబట్టిన ద్రుపదుడు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –030 – ద్రౌపది జననం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 031 – ద్రౌపదీ స్వయంవరం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 032 – తాపత్యులు ఎవరు? – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 033 – సంవర్ణుని వృత్తాంతం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 034 – కౌశికవశిష్ఠవృత్తాంతం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 035 –కౌశికపగలోని తీవ్రత – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 036 –వశిష్ఠుని వైరాగ్యం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 037 –వశిష్ఠుని గొప్పదనం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 038 –ఔరవవహ్నిజననం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 039 –వశిష్ఠవిశిష్టత సమాప్తం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 040 – పాంచాలలో పాండవులు – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 041 – ప్రారంభమైన స్వయంవరం – ఏలూరిపాటి

 “ఆంధ్ర వ్యాస” భారతం – 042 – మత్స్యయంత్రం కొట్టండి – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 043 –నేలమీద పడ్డ చేప – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 044 –స్వయంవరంలో యుద్ధం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 045 –అందరూ పంచుకోండి – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 046 –ద్రుపదుడి అనుమానాలు – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 047 –పురోహిత రాయబారం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 048 –మేం పాండవులమే – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 049 – ఐదుగురితో పెళ్లా? – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 050 – వ్యాసుని సమాధానాలు – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 051 –ద్రౌపది వివాహరహస్యం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 052 –ఒప్పుకున్న ద్రుపదుడు – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 053–ద్రౌపది వివాహవిధానం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 054 –పాండవులకు పెళ్లి కానుకలు – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 055 – కౌరవుల ఏడుపు – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 056 – దుర్యోధనుని పన్నాగాలు – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 057 – కర్ణుడి నీచత్వం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 058 – కర్ణుడి తుచ్ఛత్వం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 059 – విదురుడు చెప్పిన హితవు- ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 060 – కర్ణాదులు నాపసన్నాసులు – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 061 – విదురుని రాయబారం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 062 – హస్తినకు వస్తాం..!- ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 063 – పాండవ రాజధాని నిర్మాణం- ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 064 – నారదుడు చెప్పిన హితవు – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 065 – సుందోపసుందులనాశనం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 066 – కట్టు తప్పిన అర్జునుడు – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 067 – ఉలూపి అర్జునుల వివాహం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 068 – చిత్రాంగదార్జునుల వివాహం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 069 – సుభద్రార్జునుల వివాహం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 070 – సుభద్రార్జునుల వివాహం -2- ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 071 – సుభద్రార్జునుల వివాహం -3- ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 072 – సుభద్రార్జునుల వివాహం -4- ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 073 – అభిమన్యుడి జననం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస”భారతం – 074 – ఖాండవదహనం -1 – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 075 – ఖాండవదహనం -2 – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 076 – ఖాండవదహనం -3 – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 077 – ఖాండవదహనం -4 – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 078 – ఖాండవదహనం -5 – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 079 – ఖాండవదహనం -6 – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 080 – ఖాండవదహనం -7 – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 081 – మయుడి ఆనందం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 082 – మయసభ నిర్మాణం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 083 – మయసభ విశేషాలు- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 084 – నారద రాజనీతి – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 085 – నారద రాజనీతి  2 – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 086 – నారద రాజనీతి-3 – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 087 – రాజసూయ ఆలోచన – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 088 – శ్రీకృష్ణుని రాక- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 089 – శ్రీకృష్ణుని రాజనీతిజ్ఞత – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 090 – జరాసంధుని అరాచకాలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 091 – జరాసంధుడి పుట్టుక- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 092 – జరాసంధుని చంపడమెలా? – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 093 – జరాసంధుడిక చచ్చినట్టే! – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 094 – శ్రీకృష్ణుడికి అప్పగింతలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 095 – జరాసంధునింట మృత్యువు- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 096 – శ్రీకృష్ణజరాసంధసంవాదం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 097 – భీమజరాసంధయుద్ధం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 098 –జరాసంధసంహారం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 099 – భీమార్జునుల జైత్రయాత్ర – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 100 – సహదేవుని జైత్రయాత్ర – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 101 – యజ్ఞానికి శ్రీకృష్ణుని రాక – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 102 – యజ్ఞదీక్షలో ధర్మరాజు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 103 – ఏ బాధ్యతలు ఎవరికి? – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 104 – అగ్గిరాజేసిన అగ్రపూజ – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 105 – శిశుపాలుని ప్రేలాపనలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 106 – శిశుపాలుడి దూషణలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 107 – శిశుపాలజన్మవృత్తాంతం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 108 – పెదవివిప్పిన కృష్ణుడు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 109 – శిశుపాల వధ – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 110 – శిశుపాలునికి సాయుజ్యం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 111 – ఉత్పాతాలు ఎన్నిరకాలు?- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 112 – క్షత్రియనాశనం తప్పదా ? – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 113 – మయసభలో దుర్యోధనుడు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 114 – మాయాజూదపన్నాగం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 115 – దుర్యోధనుని ఏడుపు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 116 – పాచికలాటకామోదం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 117 – కురువంశం ఇక లేదు…! – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 118 – భారతంలోని అబద్ధాలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 119 –దుర్యోధనుని రాజనీతి – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 120 –భారతంలోని నిజాలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 121 –భారతంలోని సత్యాలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 122 –భారతంలోని నిజాలు ఇవే – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 123 –పాచికలకుట్రలోని నిజాలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 124 –భారతంలోని మాయాజూదం ఇదే – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 125 –భారతంలో దూషణపర్వం- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 126 –సర్వం ఓడిన ధర్మజుడు- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 127 –ద్రౌపదినోడిన ధర్మజుడు- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 128 –నన్నోడితన్నోడెనా….?- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 129 –ఏది నిజం?- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 130 –దుశ్శాసనుడి రౌడీయిజం- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 131 –ద్రౌపది దీనావస్థ- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 132 –ద్రౌపది భీష్మ సంవాదం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 133 –కౌరవులందరూ దుర్మార్గులేనా? – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 134 –కర్ణుడి నీచత్వం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 135 –శ్రీకృష్ణుని ప్రార్థించిన ద్రౌపది – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 136 –ద్రౌపదీ వస్త్రాపహరణం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 137 –విదురుని హెచ్చరికలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 138 –ద్రౌపదికున్న ఓరిమి – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 139 –దుర్యోధనుని కుయుక్తులు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 140 –వాగ్బాణాలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 141 –తొడలు విరగ్గొడతా..! – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 142 –ద్రౌపదికి ధృతరాష్ట్రుడి వరాలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 143 –బ్రాహ్మణ్యమెందుకుండాలి? – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 144 –ద్రౌపదికంటిన పంకిలం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 145 –మౌనం వీడిన ధర్మజుడు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 146 –మళ్లీ జూదానికి రండి…! – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 147 –మళ్లీ ఓడిన పాండవులు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 148 –వనవాసానికి వెడలె పాండవులు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 149 –పాండవప్రతిజ్ఞలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 150 –కుంతీదేవి ఎక్కడుంది? – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 151 –కుంతీదుఃఖం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 152 –కుంతీ విలాపం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 153 –బాణవర్షం కురిపిస్తా! – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 154 –భయపడ్డ కౌరవులు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 155 –లొంగిపోయిన ద్రోణుడు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 156 –చావుకు సిద్ధమే:ద్రోణుడు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 157 –వాతలెట్టిన సంజయుడు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 158 –విదురుడి హితబోధ – ఏలూరిపాటి

ప్రకటనలు