yar_ly

కీర్తిశేషులు శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్యగారు ఆషాఢ పూర్ణిమ (గురుపూర్ణిమ) నాడు  అస్తమించారు. నేడు ఆయన వర్ధంతి. అష్టాదశపురాణాలను ఉన్నవి ఉన్నట్లు తెలుగువారికి అందించడానికి తన జీవితాన్ని అంకితం చేసిన అనువక్త, లక్ష శ్లోకాల మహాభారతాన్ని అందిస్తూ పరమపదించారు. అనంత సాహితి సంస్థను శ్రీశ్రీశ్రీలక్ష్మణ యతీంద్రులవారు అధ్యక్షులుగా స్థాపించి, ఆయన చేసిన సేవను గుర్తుచేసుకుంటూ, ఆయనకు సంస్థ తరఫున అంజలి ఘటిస్తున్నాము.

వైవిఆర్ సుబ్రహ్మణ్యం

కార్యదర్శి

అనంతసాహితి

 

అంతర్జాలంలో అధిక ప్రశంసలు అందుకున్న వీటిని మీరు చదివారా?

చీకట్లో మగ్గుతున్న కంభంవారి సత్రం -ఏలూరిపాటి

పుష్కరాలు- కొన్ని పాఠాలు : ఏలూరిపాటి

పెదముత్తీవిలో అభిషేకాలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 141 –తొడలు విరగ్గొడతా..! – ఏలూరిపాటి

 

ప్రకటనలు