దుశ్శాసనుడు వలువలు ఒలుస్తుంటే శ్రీకృష్ణుని ద్రౌపది ఏమని ప్రార్థించింది?
ఏ విధంగా ప్రార్థించింది?
కోరికలతో దేవదేవులను కొలవవచ్చా?
స్మరిస్తేనే భగవంతుడు సంతోషిస్తాడా?
ఆడవాళ్లలో ఏ దోషాలు ఉంటాయి?
దయచేసి ఈ క్రింది అనుసంధానం ద్వారా వినండి.
http://anantasahiti.org/smbpravach135.htm
– ఏలూరిపాటి
తరువాయి భాగం రేపు ఇదే చోట
పుష్కర గోదావరిలో మట్టి, రాళ్లు వేయకండి !!!- ఏలూరిపాటి
పెదముత్తీవిలో అభిషేకాలు – ఏలూరిపాటి
శ్రీసీతారామకల్యాణవ్యాఖ్యానం మీరు విన్నారా?
ఇప్పటికే విడుదలైన శ్రీసీతారామకల్యాణవ్యాఖ్యానభాగాలు
01- ప్రారంభం
02- పుట్టిన్రోజే కల్యాణమా?
03- నవవిధరామరూపాలు
04- పెళ్లినడకలతో కదలిన రాముడు
05- కల్యాణ మండప ప్రవేశం
06- తిరువారాధనం
07- విష్వక్సేన పూజ
08- కర్మణ: పుణ్యా: వాచనం
09- ఒకరికెదురుగా మరొకరు
10- ప్రవరలు
11- యోక్త్ర – కంకణ ధారణ
12- యజ్ఞోపవీతధారణం – కాళ్లు కడగడం
13- ఆభరణధారణ
14- వరపూజ , మధుపర్కాలు
15- మహాసంకల్పం
16- కన్యాదానం
17- మంగళాష్టకాలు
18- వేదపఠనం
19- సుముహూర్తం
20- సూత్రధారణ
21- తలబ్రాలు, స్వస్తి
ఏలూరిపాటి గారు,
ఏకలవ్యుడికి ద్రోణాచార్యుడు గురువు. కానీ ద్రోణాచార్యుడికి ఏకలవ్యుడు శిష్యుడా ? ఏకలవ్యునికి గురుదక్షిణ ఇచ్చే గరిమ ఉంది, కానీ ద్రోణాచార్యునికి అడిగే అర్హత ఉందా ?
మీరు ఎట్లా ద్రోణాచార్యునికి క్లీన్ చిట్ ఇస్తారు, ఇంత హీనమైన వ్యవహారానికి మీరు మద్దతు ఎలా ఇస్తారు ?
మెచ్చుకోండిమెచ్చుకోండి
జి వి కె రెడ్డిగారు,
మీరు దీనిని ‘‘హీనమైన‘‘ వ్యవహారంగా ఖండిస్తున్నారు.
నిజానికి ఇది ఒక వ్యవహారం. మనకు హీనమైనదిగా కనిపించినది మరిఒకరికి ఉత్తమమైనదిగా అనిపించవచ్చు. వాటిని పక్కన ఉంచుదాము. ఇదే అంశాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం ఎందుకు రావడంలేదు అనే కోణంలో ఆలోచించండి? పాకిస్తాన్ కు అణుసామర్ధ్యం రావడం మంచిదేనా? అనే అంశాలు మీలో మీరు ఆకళింపు చేసుకోండి. ‘‘రాజనీతి‘‘ మీకు అవగతం అవుతుంది. యుగాలు మారినా, రాచరికాలు పోయి, ప్రజాస్వామ్యాలు వచ్చినా ‘‘రాజనీతి‘‘ మారదు. ప్రజాశ్రేయస్సే మహనీయుల లక్ష్యం.
-ఏలూరిపాటి
మెచ్చుకోండిమెచ్చుకోండి