chinnari yvr1మా తల్లిగారు, గంగాభాగీరథీ సమానురాలు ఏలూరిపాటి వెంకట లక్ష్మీ నరసమ్మగారు, మే 29న పరమపదించారు. ఆమె మరణవార్త తెలియగానే కీర్తిశేషులు శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్యగారి అభిమానులు, శిష్యులు, బంధువులు ఆమెకు శ్రద్ధాంజలి ఘటించారు. సపిండీకరణం వరకూ తోడుండి, పెదముత్తీవి ముముక్షుమహాజన పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ లక్ష్మణ యతీంద్రులవారి ఆశీస్సులు అందించిన మా సోదరులు శ్రీశ్రీశ్రీ సీతారాం గురువుగారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.

ఏలూరిపాటి వెంకట రాజ సుబ్రహ్మణ్యం

ప్రకటనలు