నేడు ఆంధ్రవ్యాస జయంతి

YAR2f
అష్టాదశమహాపురాణాలను యథాతథంగా ఆంధ్రీకరించడానికి జీవితాన్ని అంకితం చేసిన శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య గారి జయంతి నేడు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు సమీపంలోని తోగుమ్మి అనే కుగ్రామంలో పుట్టి ప్రపంచ నలుదిశలా ధర్మప్రచారం చేసిన ఆయన 1935 జూన్ 30 తేదీన శ్రీ ఏలూరిపాటి సుబ్బయ్యగారు, లక్ష్మీదేవమ్మగార్లకు మూడవ పుత్రులుగా జన్మించారు. వారు చేసిన విశేషకృషిని అంతర్జాలంలోని www.anantasahiti.org అనే వెబ్ సైట్ ద్వారా అందించడం జరుగుతోంది. https://www.facebook.com/groups/anantasahiti/ ఫేస్ బుక్ లోని అనంతసాహితీ బృందంలో సభ్యులుగా చేరి ధర్మ ప్రచారాభిలాషులందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాము.
కార్యదర్శి
అనంతసాహితి

ప్రకటనలు

స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s