bhad copy

దయచేసి ఈ అనుసంధానం ద్వారా ఆకాశవాణిలో ప్రసారం చేసిన

ప్రత్యక్షప్రసారాన్ని వినండి.

http://anantasahiti.org/bhadra/bhadradri21.html

జానక్యా: కమలామలాంజలి పుటే: యా: పద్మరాగాయితా:

న్యస్తారాఘవ మస్తకేచ విలసత్ కుందప్రసూనాయితా:

స్రస్తా:శ్యామలకాయకాంతికలితా: యా ఇంద్రనీలాయితా:

ముక్తా: సా: శుభదా భవన్తు భవతాం శ్రీరామ వైవాహికా:

శిరస్సునందు ప్రాలు ఉంచడం ఆశీర్వదించడం, శుభకామన తెలియజేయడం వంటిది. ప్రాలు అంటే బియ్యం అని అర్థం.  నా నెత్తిమీద పాలు పోశావు అని సామెత ఉంది. ఈ విధంగా చూసుకున్నా ఇది శుభసూచకమే. తలంబ్రాలు కాదు. అది తలబ్రాలు. వాడుకలో అది తలంబ్రాలు అయింది. తలబ్రాలలో పాలు కలపడం కూడా ఒక ఆచారం ఉంది.

స్వామివారి వైభవానికి మరో గుర్తు ముత్యాల తలబ్రాలు. హైందవేతరుడైన ఒక పాలకుడి నుంచీ స్వామివారికి తలబ్రాలు రావడం స్వామివారి వైభవానికి మరోగుర్తు.అలనాటి ఆచారాన్ని నేటికీ ఆంధ్ర పరిపాలకులు కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి తలమీదపెట్టుకుని మరీ స్వామివారికి తలబ్రాలు తీసుకువస్తారు.

స్వామివారి తలబ్రాలను ఒక మహాకవి ఈ విధంగా వర్ణించాడు. తెల్లని ముత్యాలు సీతామ్మవారు చేతిలోకి తీసుకోగానే అవి ఎర్రనైపోయాయిట. ఇవేమిటి రంగుమారిపోయాయి అని అమ్మ అనుకుంటూ స్వామివారి శిరస్సుపై ఉంచగానే అవి స్వామివారి తెల్లని తలపాగావల్ల మల్లెలవలె కనిపించాయట. ఇవేమిటి తెల్లబడిపోయాయి అని అనుకుంటూ ఉండగానే అవి తల నుంచీ జారి స్వామివారి నీలమేఘశ్యాముని మేనిఛాయ కారణంగా నీలంగా మారిపోయాయట.అటువంటి తలబ్రాలు మనందరికీ శుభాలు కలుగ చేయాలని కవి కోరుకున్నారు.

స్వామివారి తలబ్రాలు సర్వశుభాలు కలిగిస్తాయి. వీటిని శిరస్సుపై ధరిస్తే పెళ్లికాని వారికి పెళ్లి అవుతుంది పెళ్లి అయినవారికి పిల్లలు పుడతారు. పిల్లలు ఉన్నవారికి పిల్లలు విద్యావంతులు అవుతారు. విద్యావంతులైన పిల్లలు ఉద్యోగులు అవుతారు. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వ్యవసాయం లాభదాయకమవుతుంది. సకల శుభాలూ కలగచేసే తలబ్రాల కోసమై ప్రతి ఏడాదీ స్వామి కల్యాణార్చన చేద్దాం. స్వామివారి కల్యాణ ప్రత్యక్షవ్యాఖ్యానం విన్నవారికి కూడా సకలశుభాలూ కలుగుగాక!!!

దయచేసి ఈ అనుసంధానం ద్వారా రేడియోలో ప్రసారం చేసిన

ప్రత్యక్షప్రసారాన్ని వినండి.

http://anantasahiti.org/bhadra/bhadradri21.html

మిగిలిన భాగాలు రేపు ఇదే చోట

ఇప్పటికే విడుదలైన భాగాలు

         

01-   ప్రారంభం   

02- పుట్టిన్రోజే కల్యాణమా? 

03- నవవిధరామరూపాలు

04- పెళ్లినడకలతో కదలిన రాముడు 

05- కల్యాణ మండప ప్రవేశం 

06- తిరువారాధనం

07- విష్వక్సేన పూజ

08- కర్మణ: పుణ్యా: వాచనం

09- ఒకరికెదురుగా మరొకరు 

10- ప్రవరలు

11- యోక్త్ర – కంకణ ధారణ

12- యజ్ఞోపవీతధారణం – కాళ్లు కడగడం

13- ఆభరణధారణ

14- వరపూజ , మధుపర్కాలు 

15- మహాసంకల్పం 

16- కన్యాదానం

17- మంగళాష్టకాలు 

 18- వేదపఠనం

19- సుముహూర్తం

20- సూత్రధారణ

21- తలబ్రాలు, స్వస్తి

 

ఆంధ్రవ్యాస మహాభారతం మీరు వింటున్నారా? 

ఇప్పటికే విడుదలైన భాగాలు

“ఆంధ్రవ్యాస” భారతం – 001- భీమునికి వజ్రదేహం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 002- కృపాచార్యజన్మవృత్తాంతం- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 003- ద్రోణాచార్యుల వారికి అవమానం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 004- హస్తినకు ద్రోణుని రాక – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 005- ద్రోణునికి గురుత్వం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 006- అర్జునుడిపై ద్రోణుని ప్రేమ- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం– 007 – ఏకలవ్యుడు- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం -008 – యుద్ధవిద్యా ప్రదర్శన – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 009 – కర్ణునికి అంగరాజ్యాభిషేకం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –010 – కురుకుల నింద – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 011 – ద్రుపదునిపై కురుపాండవుల దాడి – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 012 – పాంచాల రాజైన ద్రోణుడు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –013 –యువరాజైన ధర్మరాజు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –014 –ధృతరాష్ట్రుడి దుష్టనీతి – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –015 –ధృతరాష్ట్రుడి కుటిలనీతి – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –016 –కణికుడి కుయుక్తులు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 017 –కణికుడి దుష్టనీతి – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –018 –దుష్టచతుష్టయం కుట్రలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –019 – అంతా సుయోధనుని వైపే – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 020 – వారణావతానికి పాండవులు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –021 – లక్కింట్లోకి పాండవులు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –022– లక్కింటికి పాండవుల అగ్గి – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –023– తప్పించుకున్న పాండవులు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 024– హిడింబుడి వధ – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 025– ఘటోత్కచునిపుట్టుక – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 026– ఏకచక్రపురానికి పాండవులు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 027 – పాండవుల మాధూకరం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 028 – బకాసుర వధ- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 029 – పగబట్టిన ద్రుపదుడు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం –030 – ద్రౌపది జననం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 031 – ద్రౌపదీ స్వయంవరం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 032 – తాపత్యులు ఎవరు? – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 033 – సంవర్ణుని వృత్తాంతం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస” భారతం – 034 – కౌశికవశిష్ఠవృత్తాంతం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 035 –కౌశికపగలోని తీవ్రత – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 036 –వశిష్ఠుని వైరాగ్యం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 037 –వశిష్ఠుని గొప్పదనం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 038 –ఔరవవహ్నిజననం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 039 –వశిష్ఠవిశిష్టత సమాప్తం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 040 – పాంచాలలో పాండవులు – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 041 – ప్రారంభమైన స్వయంవరం – ఏలూరిపాటి

 “ఆంధ్ర వ్యాస” భారతం – 042 – మత్స్యయంత్రం కొట్టండి – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 043 –నేలమీద పడ్డ చేప – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 044 –స్వయంవరంలో యుద్ధం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 045 –అందరూ పంచుకోండి – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 046 –ద్రుపదుడి అనుమానాలు – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 047 –పురోహిత రాయబారం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 048 –మేం పాండవులమే – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 049 – ఐదుగురితో పెళ్లా? – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 050 – వ్యాసుని సమాధానాలు – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 051 –ద్రౌపది వివాహరహస్యం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 052 –ఒప్పుకున్న ద్రుపదుడు – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 053–ద్రౌపది వివాహవిధానం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 054 –పాండవులకు పెళ్లి కానుకలు – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 055 – కౌరవుల ఏడుపు – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 056 – దుర్యోధనుని పన్నాగాలు – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 057 – కర్ణుడి నీచత్వం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 058 – కర్ణుడి తుచ్ఛత్వం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 059 – విదురుడు చెప్పిన హితవు- ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 060 – కర్ణాదులు నాపసన్నాసులు – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 061 – విదురుని రాయబారం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 062 – హస్తినకు వస్తాం..!- ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 063 – పాండవ రాజధాని నిర్మాణం- ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 064 – నారదుడు చెప్పిన హితవు – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 065 – సుందోపసుందులనాశనం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 066 – కట్టు తప్పిన అర్జునుడు – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 067 – ఉలూపి అర్జునుల వివాహం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 068 – చిత్రాంగదార్జునుల వివాహం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 069 – సుభద్రార్జునుల వివాహం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 070 – సుభద్రార్జునుల వివాహం -2- ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 071 – సుభద్రార్జునుల వివాహం -3- ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 072 – సుభద్రార్జునుల వివాహం -4- ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస” భారతం – 073 – అభిమన్యుడి జననం – ఏలూరిపాటి

“ఆంధ్ర వ్యాస”భారతం – 074 – ఖాండవదహనం -1 – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 075 – ఖాండవదహనం -2 – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 076 – ఖాండవదహనం -3 – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 077 – ఖాండవదహనం -4 – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 078 – ఖాండవదహనం -5 – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 079 – ఖాండవదహనం -6 – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 080 – ఖాండవదహనం -7 – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 081 – మయుడి ఆనందం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 082 – మయసభ నిర్మాణం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 083 – మయసభ విశేషాలు- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 084 – నారద రాజనీతి – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 085 – నారద రాజనీతి-2 – ఏలూరిపాటి

 “ఆంధ్రవ్యాస”భారతం – 086 – నారద రాజనీతి  3 – ఏలూరిపాటి

ప్రకటనలు