కేన్సర్ “జాలం” – కేన్సర్ పేషంట్లకు జైట్లీ ఊరట

jait

బిజెపి ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆదాయపన్నుచట్టంలోని సెక్షన్ 80డిడిబి పై తమ దృష్టి సారించారు. దాదాపు దశాబ్దకాలంగా ఏ ఆర్థిక మంత్రీ పట్టించుకోని ఈ సెక్షన్ కేన్సర్ వంటి భయంకర రోగాల చికిత్సలకు పెట్టిన ఖర్చుపై ఆదాయపన్ను మినహాయింపు ఇస్తుంది. దశాబ్దకాలం, 2004, నుంచీ ఎటువంటి మార్పూ నోచుకోని బూజుపట్టిన ఈ సెక్షన్ పై జైట్లీ తన దృష్టి సారించి ఈ పద్దు కింద పెట్టే ఖర్చు రూ. 60,000 నుంచీ 80,000 లకు పెంచారు. ఇది కొంతలో కొంత ఊరడింపే. కానీ, దీన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉంది. రాబోయే ఆర్థిక సంవత్సరాలలో దీన్ని మరింత పెంచుతారని కేన్సర్ పేషంట్లు ఆశిస్తున్నారు. ఏ ఆర్థిక మంత్రీ పట్టించుకోని ఈ సెక్షన్ ను పరిగణనలోకి తీసుకున్న ఆర్థిక మంత్రి జైట్లీని కేన్సర్ బాధితులు అభినందిస్తున్నారు. ఈ అంశంపై అంతర్జాతీయ కేన్సర్ రోజున వార్తలో నేను రాసిన

దురదృష్టం వల్లే కేన్సర్‌? -ఏలూరిపాటి కు స్పందన వచ్చినట్లు అయింది.

గడచిన భాగాలు

కేన్సర్ “జాలం” –1- మూడులోకాలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –2- నాన్న ప్రేమ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –3- పునర్జన్మ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –4- నాన్నలేనిలోటు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –5- తెరచాటు యుద్ధాలు– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –6- దొంగదెబ్బలు– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –7- తోడేళ్ల దాడి– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –8- పరాన్నజీవులు– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –9- పంచాగ్నిమధ్యం – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –10- ఉత్తర దక్షిణాలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –11- పడగనీడలో పెళ్లిళ్లు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –12- చాటింగ్ చీటింగ్ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –13- సైబర్ ఫ్రాడ్– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –14-సైబర్ జాలం– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –15-ఇ.ప్రేమ జాలం– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –16- సైబర్ ముఠాలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –17- సైబర్ కాప్స్ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –18- విశృంఖలత్వం – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –19- మారుమనువు పుట్టలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –20- ఆన్ లైన్ పెళ్లిళ్లు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –21- పెళ్లికూపాలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –22- ఇష్టానిష్టాలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –23- లింఫోమా కేన్సర్ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –24- జీవించేకళ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –25- నమ్మకం – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –26- రథసారథి – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –27- రియల్ మాఫియా – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –28- భూ బకాసురులు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –29- చివరిపోరు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –30- మెడలో పాము – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –31- కలుపుమొక్కలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –32- ఉక్కుమనిషి – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –33- కాగితపు పెళ్లాం – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –34- ఉన్నతశిఖరాలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –35- ధైర్యం – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –36- లింఫోమా – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –37- నాన్ హెడ్జికిన్ లింఫోమా – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –38- సైడ్ ఎఫెక్టులు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –39- ఏది మంచి? ఏది చెడు? – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –40- లాభనష్టాలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –41- రక్తవ్యవస్థ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –42- రక్తపరీక్షలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –43-వైద్య నివేదికలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –44-రక్తదానం– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –45-ఇమేజింగ్ టెస్టులు– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –46- సిటి స్కానింగులు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –47- పెట్ స్కానింగు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –48- మెడికల్ రికార్డులు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –49- పరిశుభ్రత – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –50- అలసట జయించండి – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –51- మబ్బుతెరలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –52- మానసికగ్రహణం – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –53- నిద్రమాంద్యం – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –54- నొప్పి నివారణ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –55- రేడియో థెరపీ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –56- కనిపించని కిరణాలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –57- రేడియో థెరపీ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –58- చికిత్స పథక రచన – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –59- రేడియో థెరపీ రకాలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –60- రేడియో థెరపీ సైడ్ ఎఫెక్టులు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –61- రేడియోథెరపీ జుట్టురాలుట – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –62- దీర్ఘకాలిక నష్టాలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –63- చోటును బట్టీ సైడ్ ఎఫెక్టు– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –64- నిర్లక్ష్యం వద్దు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –65- అంతర్గత రేడియో థెరపీ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –66- బ్రాచీథెరపీ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –67- బ్రాచీథెరపీ-2 – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –68- ఐసోటోపులతో చికిత్స – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –69- సహాయకులు – ఏలూరిపాటి

ఒక ముఖ్య ప్రకటన : ఇందులోని పాత్రలు కేవలం కల్పితాలు మాత్రమే. ఇవి ఎవరైనా మరణించినా లేక జీవించిన వ్యక్తులను లేదా సంస్థలను పోలినట్లైతే అది కేవలం యాదృచ్ఛికం మాత్రమే. నా జీవితంలోని కొన్ని యదార్థ ఘటనలకు, సత్యాలకు,అంశాలకు, సమాచారాలకు, నివేదికలకూ నాటకీయత జోడించి, సున్నితమైన కేన్సర్ సమస్యల పట్ల, నిర్లక్ష్యంగా ఉంటున్న సమాజలోపాలను చూపడానికి,  పరిష్కారమార్గాలు కనుగొనడానికి చేస్తున్న అతిపెద్ద ప్రయత్నం. రెండు దశాబ్దాల పాత్రికేయ రంగ అనుభవంతో మూడేళ్లు చేసిన పరిశోధనాత్మక నివేదికకు ధారావాహిక రూపమే ఇది. ఇక్కడ ఇస్తున్న సమాచారాలు వైద్యనిపుణుల సలహాలు,సంప్రదింపులకు ప్రత్యామ్నాయాలు కాదు. చదువరులు తమకు లేక తమవారికి ఉన్న కేన్సర్ వ్యాధులను వైద్య నిపుణుల చేత పరీక్షింపచేయించుకుని నిర్ధారించుకుని తీరవలెను. వారికి వచ్చే సందేహాలకు వైద్యులు ఇచ్చే సలహాలు, చేసే సూచనలు నిర్ద్వందంగా పాటించవలెను. ఇక్కడ ప్రచురిస్తున్న అభిప్రాయాలు, ఆలోచనలు,అవలోకనాలు మొదలైనవి జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు పరిశీలించి పాత్రికేయ రంగ జాగ్రత్తలతో ఇస్తున్నాను. ఆయా రంగాల నిపుణుల సలహాల మేరకు, ప్రకటనల మేరకు,సమాచారాల మేరకు దీని రూపరచన జరిగింది. అయినా, ఇందులో ఉన్న లోటుపాట్లను, లోపాలను, తప్పొప్పులను ఇతరాలను నా దృష్టికి తీసుకువస్తే సహేతుకమైనవాటిని సవరించడానికి సిద్ధం. ఇక్కడ ఉన్న ఏ విధమైన సమాచారమైన మీ వైద్యులు చెప్పేదానికి విరుద్ధంగా ఉంటే వైద్యబృందం చెప్పేదే తుదకు అంగీకార యోగ్యమైనదిగా గ్రహించగలరు.

https://yeluripati.wordpress.com/

దయచేసి ఈ కింది చిరునామాలోని Facebook group: Cancer -prevention, control and cure లో చేరి మీ మద్దతు తెలుపండి.

https://www.facebook.com/groups/cancerpcc/

ప్రకటనలు

స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s