“ఆంధ్ర వ్యాస” భారతం – 066 – కట్టు తప్పిన అర్జునుడు – ఏలూరిపాటి

సుందోపసుందుల నాశనానికి ఎవరు కారణం? ఆడది కారణంగా అన్నదమ్ముల ఐక్యత చెడకుండా ఉండడానికి పాండవులకు నారదుడు ఏర్పరచిన కట్టుబాటు ఏమిటి? పన్నులు వసూలు చేస్తూ ప్రజలకు రక్షణ కల్పించని రాజుకు వచ్చే నష్టం ఏమిటి? అర్జునుడు ఎందుకు కట్టుబాటు తప్పాల్సి వచ్చింది?  దయచేసి ఈ క్రింది అనుసంధానం ద్వారా వినండి. http://anantasahiti.org/smbpravach066.htm - ఏలూరిపాటి తరువాయి భాగం రేపు ఇదే చోట ఇప్పటికే విడుదలైన భాగాలు “ఆంధ్రవ్యాస” భారతం – 001- భీమునికి వజ్రదేహం – ఏలూరిపాటి … “ఆంధ్ర వ్యాస” భారతం – 066 – కట్టు తప్పిన అర్జునుడు – ఏలూరిపాటిని చదవడం కొనసాగించండి

ప్రకటనలు

కేన్సర్ “జాలం” –69- సహాయకులు – ఏలూరిపాటి

కేన్సర్ అంటువ్యాథి కాదు. కానీ, పేషంట్ ఆరోగ్యం పొందే లోపల అటెండర్లు జబ్బుపడడం సర్వసాధారణం. ఎందుకంటే, కేన్సర్ పేషంట్లకు అటెండర్లుగా ఉండడం అంత కష్టమైంది. అటెండర్లకు కేన్సర్ సోకకపోయినా, వారు పడే శ్రమ వారిని మంచాన పడేస్తుంది. ************ ************* ****************** కేన్సర్ బాధితుల సహాయ బృందం కార్యదర్శి తనకు తెలిసిన రేడియోథెరపీ వివరాలు చెబుతున్నారు. "కేన్సర్ చికిత్సలో అతి కీలకమైనది అటెండర్ల పాత్ర. రోగులకు సాయంగా ఉండే వ్యక్తిని అటెండర్ అంటారు. సాధారణంగా రక్తసంబంధీకులు, భార్యా … కేన్సర్ “జాలం” –69- సహాయకులు – ఏలూరిపాటిని చదవడం కొనసాగించండి