“ఆంధ్రవ్యాస” భారతం – 006- అర్జునుడిపై ద్రోణుని ప్రేమ- ఏలూరిపాటి

అర్జునుడిపై ద్రోణుని ప్రేమ అస్ర్తవిద్యార్జనలో ఆరితేరుతున్న అర్జునుడు. ద్రోణాచార్యుని వద్ద విద్యారహస్యాలు నేర్చుకుంటున్న పార్థుడు. ద్రోణుడు పెడుతున్న పరీక్షలలో నెగ్గుకొస్తున్న కిరీటి. దయచేసి క్రింద ఇచ్చిన అంతర్జాల అనుసంధానం ద్వారా వినండి. http://anantasahiti.org/smbpravach006.htm - ఏలూరిపాటి తరువాయి భాగం రేపు ఇదేచోట ఇప్పటికే విడుదలైన భాగాలు “ఆంధ్రవ్యాస” భారతం – 001- భీమునికి వజ్రదేహం – ఏలూరిపాటి “ఆంధ్రవ్యాస” భారతం – 002- కృపాచార్యజన్మవృత్తాంతం- ఏలూరిపాటి “ఆంధ్రవ్యాస” భారతం – 003- ద్రోణాచార్యుల వారికి అవమానం – ఏలూరిపాటి … “ఆంధ్రవ్యాస” భారతం – 006- అర్జునుడిపై ద్రోణుని ప్రేమ- ఏలూరిపాటిని చదవడం కొనసాగించండి

ప్రకటనలు

కేన్సర్ “జాలం” –27- రియల్ మాఫియా – ఏలూరిపాటి

బంగారం, భూమిని పోల్చి చూస్తే  బంగారం కొత్తగా ఉత్పత్తి చేయచ్చు కానీ భూమిని కొత్తదాన్ని సృష్టించడం సాధ్యం కాదు. దుబాయ్, జపాన్ వంటి చోట్ల సముద్రాన్ని పూడ్చి భూమిని కొత్తగా తయారు చేసినా, అది సహజమైన భూమి విలువ చేయదు. కనుకనే భూమి మీద పెట్టిన డబ్బు ఎప్పటికీ డబ్బే. దీనికి ముప్పు ఒక్కటే అది రియల్ మాఫియా. “ఇప్పుడు బాగా అర్ధమవుతోంది. నా మీద ఇటీవల జరిగిన మూడు ఎటెంప్టులను తప్పించింది నా కారు డ్రైవరే. … కేన్సర్ “జాలం” –27- రియల్ మాఫియా – ఏలూరిపాటిని చదవడం కొనసాగించండి