కేన్సర్ తో మూగబోయిన మనసు – 22 – అప్పగింతలు – ఏలూరిపాటి

“అందుబాటులో ఉన్న వైద్యాలన్నీ ఆమెకు చేయండి డాక్టర్. మీరు ఏం చేయగలరో అన్నీచేయండి  మిగిలింది భగవంతుడే చూసుకుంటాడు." ************* ************* ************* నేను వెళ్లే సరికి వాళ్ల అమ్మగారు బీమా డిపార్ట్ మెంట్ నుంచీ తిరిగి వస్తున్నారు. రాత్రి అత్యవసరంగా కూతుర్ని ఆసుపత్రిలో జాయిన్ చేశామని చెప్పారు. విషయం నాకు తెలుసుకనుక నేను ఏ విధమైన ప్రశ్నలూ వేయలేదు. ఇద్దరం కలిసి ఎమర్జెన్సీ యూనిట్ దగ్గరకు వచ్చాము. నర్సు ఆవిడ కోసమే ఎదురు చూస్తోం దనుకుంటాను. ఆవిడను లోపలకు … కేన్సర్ తో మూగబోయిన మనసు – 22 – అప్పగింతలు – ఏలూరిపాటిని చదవడం కొనసాగించండి

ప్రకటనలు

కేన్సర్ తో మూగబోయిన మనసు – 21 – కొండెక్కుతున్న దీపం – ఏలూరిపాటి

తండ్రో, తల్లో, తోబుట్టువులో, భార్యో, భర్తో, పిల్లలో...... ఎవరైతేనేం …..వారి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని చెబితే విని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఇక వారు ఎక్కువ కాలం జీవించరు అనిచెపితే దాన్ని తట్టుకోవడం ఇంకా కష్టంగా ఉంటుంది. మాస్టెక్టొమీ ఆపరేషన్ రెండో సారి జరిగిన తరువాత ఆమెను డిశ్చార్జ్ చేశారు. ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని వైద్యులు ఆమెతో అన్నారు. అయితే, వైద్యులకు ఆమె పరిస్థితి సంపూర్ణంగా తెలుసు. ఆమెకు కూడా తన పరిస్థితి ఏమిటో పూర్తిగా … కేన్సర్ తో మూగబోయిన మనసు – 21 – కొండెక్కుతున్న దీపం – ఏలూరిపాటిని చదవడం కొనసాగించండి